తిరుపతి : శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిసాయి . ఈనెల 16 నుంచి ఏడు రోజుల పాటు తిరుపతి, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm