బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కర్నాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. మేకేదాటు పాదయాత్రతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ మేరకు ఈ నెల 24న మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలంటూ ఈ సమన్లు జారీ చేశారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పది రోజుల పాటు మేకేదాటు పాదయాత్రను నిర్వహించింది.
Mon Jan 19, 2015 06:51 pm