లక్నో : స్థానిక జ్ఞానవాపి మసీదులోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై ఈనెల 30న ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుపనుంది. విశ్వ వేదిక్ సంస్థాన్ సంఘ్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ కిరణ్ సింగ్ మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదులోకి ముస్లింల ప్రవేశాన్ని నిలిపివేయడం, దానిని హిందువులకు అప్పగించడంతో సహా తాము మూడు డిమాండ్లు చేస్తున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm