ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 16,025 వద్ద స్థిరపడింది.ఏసియన్ పెయింట్స్, కోరమండల్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్ర నష్టాల్లో ముగిసాయి. ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్ భారతి ఎయిర్ టెల్ లాభలు గడించాయి. ఏసియన్ పెయింట్స్ , టీసీఎస్, టెక్ మహీంద్రా నష్టాలను మూటగట్టుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm