హైదరాబాద్ : కోనసీమ జిల్లాలో మంగళవారం అమలాపురంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని రావులపాలెంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోగా ఆందోళనకారులు పారిపోయారు. ఈ దాడి ఘటనలో ఎవరికీ గాయాలేమీ కాలేదని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm