హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదని కావున నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి ఎవరూ రావద్దని బత్తిని హరినాథ్ గౌడ్ కోరారు. ఆస్తమా రోగులకు మృగశిర కార్తె సందర్భంగా జూన్ మొదటి వారంలో పాతబస్తీ దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన హరినాథ్‌గౌడ్ కుటుంబం ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తుంది. అయితే కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm