టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏండ్ల యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది మరణించారు. అయితే ఈ ఘటన మరవక ముందే టెక్సాస్ లోని రిచర్డ్‌సన్ పాఠశాలలో మరోసారి తుపాకీ కలకలం సృష్టించింది. స్కూల్‌లో ఓ హైస్కూల్ విద్యార్థి తుపాకీతో తిరుగుతుండగా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm