Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 26 May,2022 06:33PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

హైద‌రాబాద్‌ : హైదరాబాద్ లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో వాష్ రూంలో కెమెరా పెట్టి మహిళల వీడియోలు తీస్తూ వేధింపులకు గుర్తి చేస్తున్నాడు. దాంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
      వివరాల్లోకెళ్తే..  ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్ అనే వ్యక్తి హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లోని ఓ దుకాణంలో బాయ్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న వాష్‌రూమ్‌లో త‌న సెల్‌ఫోన్‌ను వీడియో ఆన్ చేసి పెట్టేవాడు. అక్కడ ప‌ని చేస్తున్న మ‌హిళ‌లు వాష్‌రూమ్‌కు వెళ్ల‌గా ఆ దృశ్యాలు మొబైల్‌లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ చాలా మంది మ‌హిళ‌ల వీడియోల‌ను చిత్రీక‌రించినట్టు తెలిసింది. అయితే  ఆ దుకాణంలో పని మానేసిన ఓ మహిళ ఫోన్‌కు మూడు రోజుల క్రితం మిథున్ ఫోన్ నుంచి ఓ వీడియో వచ్చింది. దాంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ మేరకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మిథున్ దాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అత‌ని ఫోన్‌లో వేరే మ‌హిళ‌ల‌కు సంబంధించిన మ‌రిన్ని వీడియోలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:56 PM ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల
09:51 PM మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా
09:48 PM దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్
09:35 PM పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
09:27 PM సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
09:11 PM ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం
09:07 PM తెలంగాణలో రేపు పాలిసెట్
08:51 PM అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి
08:36 PM భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!
08:30 PM హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌
08:14 PM రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి
07:53 PM ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!
07:48 PM ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం
07:29 PM మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు
07:26 PM న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌
07:09 PM ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం
07:04 PM ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!
06:46 PM తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
06:40 PM వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..
06:36 PM ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!
06:15 PM 'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి
06:12 PM రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా
06:05 PM రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం
06:01 PM తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!
05:46 PM ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన
05:35 PM విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌
05:28 PM మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం
05:13 PM మహారాష్ర్ట సీఎంకు మరో షాక్
05:04 PM ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు
04:43 PM దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌
04:40 PM నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
04:37 PM ఉపరాష్ర్టపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
04:29 PM పురుషాంగంపై పాము కాటుతో యువకుడి మృతి
04:18 PM జులై 2న తెలంగాణకు యశ్వంత్ సిన్హా
04:11 PM సామాన్యులపై కేంద్రం మరో భారం..!
04:00 PM కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
03:54 PM నిర్మ‌లా సీతారామ‌న్‌తో హరీశ్ రావు భేటీ
03:46 PM రెండు రాష్ర్టాలకు భారీగా భద్రత బలగాలు
03:41 PM పార్టీ మారిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు
03:32 PM ఎన్ఐఏకు ఉద‌య్‌పూర్ హ‌త్య కేసు..
03:26 PM పరేడ్ గ్రౌండ్ వద్ద మోడీ వ్యతిరేక ఫ్లెక్సీలు..
03:11 PM ట్రాక్టర్ నుంచి కిందకు దూకి బాలుడు మృతి
02:59 PM కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి
02:54 PM పుత్తిన్ మహిళ అయితే యుద్ధం జరిగేది కాదు : బ్రిటన్ ప్రధాని
02:49 PM జెట్ కంటే వేగంగా గవర్నర్ స్పందించారు : సంజయ్ రౌత్
02:43 PM వ‌రంగ‌ల్ జిల్లా‌లో వైద్య విద్యా‌ర్థు‌ల నిర‌స‌న‌
01:53 PM బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాల కోసమే అగ్ని పథ్​: మమతా
01:45 PM ‘ఆస్కార్’ నుండి హీరో సూర్య‌కు ఆహ్వానం...
01:32 PM జ‌మునా హేచ‌రీస్ ఆక్ర‌మిత‌ భూముల పంపిణీ...
01:25 PM ఎయిర్‌ ఇండియా ఖాతాలో మరో 4 విమానాలు
01:14 PM ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ కోసం డిజిటల్‌ సంతకాల సేకరణ
01:11 PM విశాఖ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక విమాన పర్యాటక ప్యాకేజీలు
01:04 PM బీజేపీ డిజిటల్‌ బోర్డుకు రూ.50 వేలు జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ
12:41 PM దళిత బంధు యూనిట్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
12:29 PM వేతనాల కోసం మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా
12:20 PM రైలుపట్టాల పక్కనే ప్రేమజంట మృతదేహాలు
12:16 PM గవర్నర్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన శివసేన
12:03 PM వింబుల్డ‌న్ తొలి రౌండ్‌లో పోరాడి ఓడిన సెరీనా విలియ‌మ్స్‌
11:49 AM ఫెర్నాండెజ్ ఆస్పత్రికి రూ.60 లక్షల జరిమానా
11:31 AM బ్రిడ్జ్ మీద నుంచి గంగ‌ న‌దిలోకి దూకిన 70 ఏళ్ల మ‌హిళ‌
11:29 AM జైలులో ఘర్షణ..51 మంది ఖైదీలు మృతి
11:09 AM జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం: ముగ్గురు మృతి
10:54 AM జులై 8,9న మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు
10:41 AM తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
10:22 AM వరద బాధితులకు ఆమిర్ ఖాన్ భారీ సాయం
10:18 AM దేశంలో కొత్త‌గా 14,506 క‌రోనా కేసులు
09:08 AM రాజ‌న్న సిరిసిల్ల‌లో రోడ్డు ప్ర‌మాదం: ఒకరు మృతి
08:55 AM ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
08:50 AM శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌లో బంగారం పట్టివేత
08:47 AM మంథనిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
08:34 AM పిడుగుపాటుకు 16 మంది మృతి
08:30 AM టెక్సాస్‌ ట్రక్కు ఘటనలో 51కి చేరిన మృతులు
08:16 AM సున్నంబట్టి వీధిలో పేలిన గ్యాస్ సిలిండర్
08:10 AM ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
07:58 AM ఇంటర్ విద్యార్థులకు ఊహించని షాక్
07:37 AM ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర
07:28 AM తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
07:24 AM మైనర్‌పై లైంగికదాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష
07:16 AM ప్రపంచం ముగింట మరో ముప్పు...
06:59 AM నేడు డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్‌ నోటి‌ఫి‌కే‌షన్‌
06:57 AM నేడు, రేపు సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ రైళ్ల రద్దు
06:40 AM టాలీవుడ్‌లో మరో విషాదం..నటి మీనా భర్త మృతి
06:38 AM మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్‌ తిరస్కరణ
09:51 PM దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్
09:08 PM ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య
08:58 PM టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
08:49 PM రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌
08:14 PM హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌
08:10 PM అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు
07:12 PM హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు
06:44 PM హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్
06:39 PM దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..
06:30 PM చరిత్ర సృష్టించిన జకోవిచ్..
06:27 PM ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌
06:10 PM అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం
05:47 PM రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ
05:45 PM కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు
05:34 PM టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
05:22 PM ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
05:12 PM భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

Top Stories Now

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!
రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.