హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm