హైదరాబాద్ : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. కేసును సరైన ఆధారాలతో నిరూపించలేకపోయారని పేర్కొన్న కోర్టు ఈ మేరకు కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. 2014 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై లగడపాటి ముందుగానే అంచనాలను వెల్లడించారంటూ నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్ కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm