ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 53,177కు చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 15,850 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా , రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ లాభాలు గడించగా టైటాన్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ లు నష్టపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm