హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm