హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm