కీవ్: ఉక్రెయిన్ పోర్ట్ నగరం ఒడిసాలోని సెర్హివికా గ్రామంలో ఓ భవనంపై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 17 మంది మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారని సమాచారం. అలాగే మరో 30 మంది గాయపడి ఉంటారని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్టు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm