టెహ్రాన్: భారీ భూకంపంతో ఇరాన్ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవాం అర్ధరాత్రి నుంచి శనివారం తిరిగి తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో పలుమార్లు భూమి కంపించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm