Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 02 Jul,2022 03:58PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

అమరావతి : బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు మద్దతుగా వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టును ఫార్వర్డ్‌ చేశాడని ఓ మెడికల్‌ షాపు యజమానిని(కెమిస్ట్) దుండగులు దారుణంగా హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గత నెల 21న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అసలు నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అమరావతి పోలీస్‌ కమిషనర్‌ ఆర్తి సింగ్‌ తెలిపారు. అయితే అసలు నిందితుడు ఇంకా దొరకనందున హత్యకు గల అసలు కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్‌ చెప్పారు.
       వివరాల్లోకెళ్తే.. నుపుర్ శర్మకు మద్దతుగా ఉన్న ఓ పోస్టును ప్రహ్లాద్‌ రావు పొరపాటున ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో ఫార్వర్డ్‌ చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దాంతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి ప్రహ్లాద్‌రావు హత్యకు కుట్ర పన్నాడని తెలిసింది. అందుకోసం ఐదుగురు వ్యక్తులను నియమించి, వారికి పదివేలు ఇస్తానని ఇర్ఫాన్‌ చెప్పాడని తెలిసింది. జూన్‌ 21 రాత్రి ప్రహ్లాద్ రావు తన ఔషధ దుకాణాన్ని మూసివేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో అతన్ని దుండగులు హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రహ్లాద్‌రావు భార్య, కుమారుడు మరో వాహనంపై ఆయన వెంటే వెళుతున్నారని తెలిపారు. ప్రహ్లాద్‌రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా రోజూవారీ కూలీలు అని వివరించారు.

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

07:03 PM రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల
06:36 PM స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్
06:04 PM నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ
05:50 PM ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి
05:35 PM యమునా నదిలో పడవ బోల్తా..!
05:18 PM డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు
05:16 PM న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌
05:03 PM ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!
04:58 PM ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌
04:47 PM కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
04:46 PM ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..
04:40 PM లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
03:57 PM ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
03:54 PM గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత
03:49 PM మాలిలో 42 మంది సైనికులు మృతి
03:47 PM తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం
03:43 PM పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్
03:27 PM మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల
03:12 PM ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
03:06 PM వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
03:02 PM న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం
02:23 PM సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ
02:18 PM రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు
01:09 PM కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
12:56 PM ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం
12:42 PM ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం
11:43 AM లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ
11:41 AM మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి
11:28 AM నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత
11:23 AM ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..ముగ్గురు జవాన్లు మృతి
02:04 PM దేశంలో కొత్తగా 16,299 కరోనా కేసులు
12:12 PM ఆర్టీసీ బంపర్ ఆఫర్
10:50 AM షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్...
10:45 AM కాళేశ్వరం వద్ద 12.440 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి
10:41 AM బాన్సువాడలో ‘ఫ్రీడం రన్’ పాల్గొన్న పోచారం
10:36 AM సింగపూర్ నుంచి థాయ్ లాండ్ కు వెళ్లనున్న గొటబాయ రాజపక్స
10:32 AM షూటింగ్ లో గాయపడిన సీనియర్ నటి టబు
02:49 PM ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య
04:30 PM సంచలనం..సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
04:25 PM యువకుడిపై పోలీసుల థార్డ్ డిగ్రీ..ఆత్మహత్యాయత్నం
03:34 PM 11న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం
03:30 PM బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..బీజేపీతో నితీశ్ తెగదెంపులు
03:20 PM ప్ర‌ముఖ మ‌రాఠి లెజెండ‌రీ నటుడు కన్నుమూత
08:13 AM టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
07:43 AM నడిరోడ్డుపై కానిస్టేబుల్ దారుణ హత్య
12:10 PM బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్
12:06 PM అమెరికాలో మరోసారి కాల్పుల మోత...
11:56 AM తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
11:50 AM ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష
11:41 AM దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు
11:40 AM కాబూల్‌లో మరోసారి పేలుళ్లు.. 8 మంది మృతి
11:33 AM సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
11:29 AM కామన్వెల్త్ క్రీడల్లో భవీనా పటేల్ సరికొత్త చరిత్ర
11:27 AM షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం
11:21 AM తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలకు రూ. 1,479 కోట్లు విడుదల
06:44 AM వెస్టిండీస్‌తో నాలుగో టీ 20లో భారత్ విజయం
06:35 AM కేంద్ర విద్యుత్తు చట్టసవరణపై నేడు నిరసన
08:57 PM ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం
08:30 PM ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు
07:37 PM వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్
07:11 PM రాష్ట్ర ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం..వడ్డీ మోహన్ రెడ్డి
07:03 PM సూర్యాపేటలో ముగ్గురు సీఐల బదిలీ
06:35 PM ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌
06:06 PM ఇంగ్లండ్ విజయ లక్ష్యం 164 పరుగులు
05:57 PM కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన...
05:14 PM దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్
05:02 PM మరో నాలుగేళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్
04:53 PM కరోనా కేసులపై 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ
04:44 PM దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం బాధాకరం...జీవన్ రెడ్డి
04:40 PM రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం
04:35 PM రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా : సీఎం కేసీఆర్‌
04:17 PM బీబీకా ఆలంలో వైఎస్ ష‌ర్మిల మొహ‌ర్రం పూజ‌లు
04:08 PM కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం
04:04 PM సూసైడ్‌ లెటర్‌ రాసి నారాయణ కళాశాల లెక్చరర్‌ ఆత్మహత్య
04:01 PM వైరల్ అవుతున్న బాసర ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం
03:50 PM సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
03:41 PM గంజాయి, నాటుసారా, అక్రమ మద్యంపై స్పెషల్‌ డ్రైవ్
03:31 PM క‌ర్ణాట‌క సీఎం బొమ్మైకు క‌రోనా పాజిటీవ్‌
02:59 PM కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ లేఖ
02:52 PM హైదరాబాదీ విద్యార్థికి అరుదైన స్కాలర్ షిప్
02:36 PM న్యూడ్ వీడియో కాలింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకొండి : వాసిరెడ్డి పద్మ
02:26 PM రేపు అంతరిక్షంలోకి బడి పిల్లలు తయారుచేసిన రాకెట్
01:25 PM ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్
01:04 PM రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఘటనా స్థలానికి వెళ్తుండగా భార్య మృతి
12:39 PM జనసేనలోకి కమెడియన్ పృథ్వి
12:10 PM రేవంత్ పరిధి మేరకు పనిచేస్తున్నారు: జీవన్ రెడ్డి
12:02 PM సీతారామం, బింబిసార చిత్రాలకు చిరంజీవి శుభాకాంక్షలు
11:57 AM జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
11:39 AM దేశంలో కొత్త‌గా 19,406 పాజిటివ్ కేసులు న‌మోదు
11:29 AM ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ పోలింగ్ ప్రారంభం..
11:06 AM తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
09:33 AM ముగ్గురు ద‌ళితుల హ‌త్య కేసులో 27 మందికి జీవిత ఖైదు
09:27 AM పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే
09:13 AM ప్రియుడికి హెచ్ఐవీ..అతడి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి
08:47 AM క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
08:39 AM తుపాకితో బల్లుల్ని కాల్చిన వ్యక్తి.. గురితప్పి బాలుడికి తగిలిన తూటా
08:28 AM తిరుమలలో భక్తుల రద్దీ
07:43 AM చెస్‌ ఒలింపియాడ్‌ : అగ్రస్థానంలో భారత అమ్మాయిలు
07:25 AM తెలంగాణలో కొత్తగా 984 కరోనా కేసులు నమోదు
06:55 AM నేడు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌..

Top Stories Now

వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వైరల్..!
హైదరాబాద్‌లోని స్కూ‌ల్‌లో రోబో టీచ‌ర్‌..!
తెలంగాణలో మరో కొత్త పథకం..!
హైదరాబాద్‌లో అంత‌ర్జా‌తీయ క్రి‌కెట్ మ్యా‌చ్‌..
సెల్ఫీ తీసుకుంటూ తుపాకీతో కాల్చుకున్న బాలుడు..!
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు
దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం
ప్రధాని మోడీ హత్యకు కుట్ర..!
యాడ్
హోట‌ళ్ల‌లో స‌ర్వీ‌స్ చార్జీ‌ల‌పై కీల‌క నిర్ణ‌యం
సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.