హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించాల్సిన సమయంలో హోర్డింగ్‌ల పంచాయితీ పెట్టారని అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..
తెలంగాణకు మోడీ అన్యాయం చేశారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు కేంద్రం చేసిన హత్యలేనన్నారు. చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను బీజేపీ పక్కన పెట్టిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకై టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందని అన్నారు. కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm