హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్యలో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. అడ్మిషన్ల కోసం ఈ నెల 2వ తేదీ నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm