హైదరాబాద్ : తెలంగాణలో ఆరుగురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. సంగారెడ్డి ఎస్డీపీఓ గా రవీందర్ రెడ్డి, వైర ఏసీపీగా రహమాన్, మల్కాజిగిరి ఏసీపీ గా నరేష్ రెడ్డి ,డిఎస్పీలు బాలాజీ, సత్యనారాయణ,శ్యామ్ ప్రసాద్ లను చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ డీజీపి మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm