అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం పెదపులివర్రు హైస్కూల్లో ఉపాధ్యాయుడుపై దాడి జరిగింది. అంబేడ్కర్‌ను అవమానించారని దళితులు ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm