అనంతపురం: ఏపీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా(బట్టలు లేకుండా) ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాంతో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంపీగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎంపీ గొరంట్ల మాధవ్ యాదవ్ రాసలీలలపై టీడీపీ స్పందించింది. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అతనిపై సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm