అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. పోతురెడ్డిపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రోడ్ పక్కన నడిచి వెళ్తున్న పాదచారులను ఢీ కొన్న కారు అనంతరం బైక్ ను ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గజపతి నగరానికి చెందిన అన్నాచెల్లెల్లు శివాజీ (45), కూమరి (35), ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి అనకాపల్లి జిల్లా పిసినికాడకు చెందిన యడ్ల గోవింద్‌గా పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm