Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాసిమ్ మునీర్| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 29 Nov,2022 03:41PM

పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాసిమ్ మునీర్

ఇస్లామాబాద్: పాక్ కొత్త ఆర్మీ చీఫ్‌గా మునీర్ పేరును ఈనెల 24న ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వరుసగా రెండు సార్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగిన జావెద్ బజ్వా నేటితో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌ గా జనరల్ అసీమ్ మునీర్ మంగళవారంనాడు బాధ్యతలు తీసుకున్నారు. జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో పాక్ 17వ ఆర్మీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్‌ పదవే అత్యంత కీలకం. స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిజానికి లెప్ట్‌నెంట్ జనరల్‌గా ఉన్న మునీర్ నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27తో ముగియాల్సి ఉంది. అయితే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ఆయన పేరు ప్రకటించడంతో మరో మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం పొడిగించినట్లు తెలుస్తుంది. మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాసిమ్ మునీర్
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:10 PM గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..
08:02 PM రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..
07:48 PM హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..
07:43 PM అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి
07:34 PM ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం
07:20 PM తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..
07:11 PM బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..
07:02 PM నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల
06:35 PM తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు
06:22 PM భారీగా పెరిగిన బంగారం ధర..
06:11 PM చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
05:57 PM మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ
05:47 PM వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..
05:39 PM కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
05:28 PM థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..
05:12 PM బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి
05:04 PM మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు
04:57 PM కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం
04:54 PM ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు
04:39 PM సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌
04:27 PM మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..
04:09 PM నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి
07:20 PM కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం
04:07 PM జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..
04:07 PM ఘోరం..కారుపై సిమెంట్‌ మిక్సర్‌ బోల్తా..తల్లీకూతురు మృతి
04:07 PM పార్లమెంట్ బడ్జెట్ : ఉభయ సభలు రేపటికి వాయిదా..
02:48 PM జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట
04:07 PM డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..
02:25 PM జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
02:05 PM 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
01:56 PM డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
01:24 PM అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
12:55 PM కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
12:25 PM శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
12:19 PM ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
12:08 PM సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
12:02 PM హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
11:43 AM పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
11:39 AM కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
10:59 AM టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య
10:47 AM హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
10:36 AM రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్
10:29 AM రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...
10:18 AM ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
10:01 AM హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
09:57 AM తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌
09:49 AM కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!
09:43 AM హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో
08:59 AM ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
08:49 AM జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక
08:35 AM నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
08:14 AM మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ
08:05 AM పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి
07:50 AM అమెరికాలో మంచు వడగండ్ల వాన
07:39 AM జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం...ఇద్దరి మృతి
07:24 AM బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం...
07:19 AM నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు
07:12 AM లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
06:53 AM పల్నాడులో టీడీపీ నేతపై కాల్పులు...
09:00 PM దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం
08:45 PM శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం
08:41 PM రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు
08:28 PM శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్
08:09 PM సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!
07:57 PM ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్
07:35 PM 3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..
07:30 PM ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1
07:16 PM విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ
06:59 PM టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..
06:38 PM కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..
06:33 PM కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..
06:17 PM బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..
06:13 PM కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..
05:55 PM ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌
05:52 PM తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి
05:36 PM ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత
05:21 PM యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
05:00 PM మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
05:21 PM లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం
04:25 PM బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..
04:20 PM కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు
04:07 PM రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..
03:46 PM కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ
03:37 PM తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు
03:17 PM పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌
03:01 PM ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌
02:49 PM హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య
05:20 PM బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే
05:32 PM ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..
01:44 PM బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...
01:33 PM బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..
01:18 PM కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..
01:12 PM భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..
01:06 PM కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
12:12 PM బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...
12:03 PM బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..
11:46 AM ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్
05:21 PM వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..
11:04 AM 2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..
10:54 AM కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.