హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. మరోసారి టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే 39 పరుగుల వద్ద గిల్ (13) మిల్నే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 52/1గా ఉంది. శిఖర్ ధావన్ 27 శ్రేయస్ అయ్యర్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm