హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం తిరుపతి స్టేషన్‌లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది బోగి వద్దకు వెళ్లి పొగలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. దీనికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm