అశ్వారావుపేట: సత్తుపల్లి గీతమ్స్ డిగ్రీ కాలేజి విద్యార్ధిని లు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో ఆంధ్రప్రదేశ్ కడియం విహారాయాత్ర కు వెళ్తుండగా పాపిడిగూడెం వద్ద బస్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. దీనిలో 40 మంది డిగ్రీ విద్యార్థులు ఉండగా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm