హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం విడుదల చేసినప్రకటన ప్రకారం ప్రయాణికుల డిమాండ్ మేరకు కాచిగూడ-తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
దీనిలో డిసెంబర్ 4న కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు (07473), 5న తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు(07474) ఇవి ఇవ్వాళ రేపు నడవనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm