హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. వరుస లాభాల తరుణంలోలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మార్కెట్లు లాభనష్టాల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 62,834కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: టాటా స్టీల్ (3.35%), ఎన్టీపీసీ (1.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.38%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.61%).
టాప్ లూజర్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.46%), టెక్ మహీంద్రా (-1.33%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), యాక్సిస్ బ్యాంక్ (-0.61%).
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Dec,2022 04:43PM