Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 07 Dec,2022 09:00PM

పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌

నవతెలంగాణ-కరీంనగర్‌ |జగిత్యాల టౌన్‌
కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో దేశాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అప్పనంగా అయ్యజాగీరులాగా ప్రజల ఆస్తులను సావుకార్లకు దోచిపెడుతున్నారు. మోడీ పార్టీకి నిధులిచ్చే వ్యాపారుల చేతిలోకి విద్యుత్‌రంగాన్ని పెట్టబోతున్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్య్రదేశాన్ని ఆగమాగం చేస్తూ అధోగతిపాలు చేస్తున్నారు. ఇప్పుడు మనంతా పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి. అందుకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేదిగా తెలంగాణ ముందుండాలి' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటంచిన ఆయన కలెక్టరేట్‌ భవనాన్ని, పార్టీ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. రూ.510కోట్లతో నిర్మించబోతున్న మెడికల్‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్ర సమీపంలోని మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
                 ఆద్యంతం కేంద్రంలోని బీజేపీని దునుమాడుతూనే రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. డైలాగుకే పరిమితమైన వాగ్ధానాలు, మేక్‌ ఇన్‌ ఇండియా సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ వంటి నినాదాలు డైలాగులకే పరిమితం అయ్యాయని కేసీఆర్‌ విమర్శించారు. ఏ ఒక్క రంగంలో అయినా మేక్‌ ఇన్‌ ఇండియా చేయని మోదీ... గోర్లు కత్తిరించుకునే కట్టర్‌ నుంచి దీపావళి టపాసులు, దీపంతలు, పతంగులు ఎగరవేసే ధారం వరకూ చైనా నుంచే వస్తున్నాయనివివరించారు. ఆఖరికి దేశ జాతీయ జెండాను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని మండిపడ్డారు.
                మేక్‌ ఇన్‌ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ ఉన్నవి ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయని, ఫ్యాక్టరీల్లో 50 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని తెలిపారు. కేంద్రం పాలసీతో 10 వేల మంది పారిశ్రామికవేత్తలు దేశం వదిలిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే రైతాంగానికి ఏటా రూ.14వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత కరెంటు ఇస్తుంటే 'రేవుడి కల్చర్‌'అని, సంక్షేమాలను ఉచితాలంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర సర్కారు ప్రజాఅవసరాలకు కాకుండా ఎన్‌పీఏ పేరుతో రూ.14లక్షల కోట్లు సంపన్నులకు రాయితీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.    
                   ఇక సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ జో బక్వాస్‌గా మారిందన్నారు. బేటీ పడావో.. బేటీ బచావో అంటూ చెబుతున్న కేంద్ర సర్కారు అంగన్‌వాడీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. పైగా ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో    మహిళలపై రేప్‌లు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారిన పరిస్థితిని దేశమంతా చూస్తోందన్నారు. దేశానికి ఏ రంగం ఏ జరిగిందో యువకులు, మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాలని, ఆ విషయాలను గ్రామగ్రామాన యువతకు, ప్రజలకు చెప్పాలని కోరారు.
ఎల్‌ఐసీ ఏజెంట్లు సైనికుల్లా మారాలి 'ఏ చిన్న పల్లెటూరికి వెళ్లి ఎవరినైనా బీమా చేశావా? అని అడగారని, ఎల్‌ఐసీ పాలసీ కట్టినవా? అనే అడుగుతారన్నారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థను    అప్పనంగా ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు.
                    25లక్షల మంది ఏజెంట్లు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌ఐసీకి రూ.35లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని దోచుకునే పని గట్టుకుందన్నారు. ఎల్‌ఐసీని సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లే కాదు.. ప్రజలూ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. దండంపెట్టి మాట్లాడుతున్న తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని కనీసం ఆయన తన సొంత రాష్ట్రంలో సరిపడా కరెంటు, దేశ రాజధానిలో కడుపునిండా మంచినీళ్లు ఇవ్వలేకపోయారని   అన్నారు. ఏ ఒక్క రంగంలోనూ మంచి పని చేయకపోగా వందేళ్లు వెనక్కిపోయేలా పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటికే మతపిచ్చిలో పడి మన అన్నిరకాలుగా వెనుబడిపోతున్నాం. ఇప్పటికైనా మేల్కోకపోతే వందేళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దండం పెట్టి మాట్లాడుతున్నా నా వెంట నడవండి  దేశ రాజకీయాలను తెలంగాణ రాష్ట్రమే ప్రభావితం చేయాలి. దేశం పిడికిలెత్తి ప్రజల ఆస్తులను కాపాడుకోవాలి' అంటూ పిలుపునిచ్చారు.
                          ప్రజా సం'క్షేమమే' సర్కారు ధ్యేయం దేశంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని, రాష్ట్రంలోనే 7వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడికక్కడ పంటను కొంటుంది తెలంగాణ మాత్రమేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలూ ఇక్కడే అమలవుతున్నాయని, కేసీఆర్‌ బతికున్నంతకాలం అవి ఆగవని స్పష్టం చేశారు. మరో ఐదు పది రోజుల్లో రైతుబంధు అన్నదాతల ఖాతాలో పడుతాయని, రెండు రోజుల్లో కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది బీడీ కార్మికులకు రూ.2016 ఇస్తుందీ తెలంగాణ మాత్రమేనన్నారు. ఆడపిల్ల పెండ్లికి కళ్యాణలక్ష్మి, ఆమె ప్రసవిస్తే కేసీఆర్‌ కిట్‌ వంటి సంక్షేమం అందిస్తుంది మనేనన్నారు.
కొండగట్టుకు రూ.100కోట్లు ప్రకటన
కొండగట్టు దేవస్థానానికి రూ.100కోట్లు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఆలయానికి 25 ఎకరాల స్థలమే ఉంటే మరో 385 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. ఇవేగాకుండా మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్‌ను మండలంగా చేస్తామని ప్రకటించారు. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలకు అదనంగా రూ.10కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌
పిడికిలెత్తి దేశాన్ని కాపాడుకోవాలి: కేసీఆర్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:48 PM తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
08:38 PM వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్
08:35 PM విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు
08:18 PM స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి
08:15 PM రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి
08:03 PM ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు
08:01 PM తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
07:59 PM గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..
04:58 PM మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..
04:48 PM తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..
04:18 PM హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌
03:56 PM పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..
03:29 PM సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్
03:18 PM హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్
03:02 PM విషమంగా తారకరత్న ఆరోగ్యం..
02:47 PM సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..
02:27 PM ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..
02:13 PM డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు
01:55 PM దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ
01:38 PM పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌
01:21 PM స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..
01:09 PM శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం
12:33 PM టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్
12:26 PM సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
12:17 PM కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..
12:14 PM వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం
12:04 PM భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు
11:50 AM నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి
11:43 AM ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి
11:25 AM రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..
11:18 AM ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..
10:40 AM ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ
10:32 AM ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు
10:23 AM ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
10:05 AM జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్
09:09 AM టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం
08:52 AM భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
10:06 AM గోశాలలో 45 ఆవులు మృతి
08:16 AM తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...
08:06 AM బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్
10:06 AM జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి
07:40 AM అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు
07:21 AM నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌
07:14 AM భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌
07:10 AM బెంగళూరుకు తారకరత్న తరలింపు...
09:55 PM రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
09:45 PM ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
09:35 PM బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
09:27 PM హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
09:25 PM కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
09:03 PM రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
08:54 PM భార‌త్ విజయల‌క్ష్యం 177..
08:46 PM నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌
08:41 PM తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్
08:33 PM భవనంలో చెలరేగిన మంటలు..
08:28 PM ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..
08:01 PM అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..
07:54 PM జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని
07:38 PM ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన సుంద‌ర్‌..
07:26 PM వైద్యుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం..
07:24 PM కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి అజయ్ కి నోటీసు..
07:19 PM బెంగళూరుకు తారకరత్న..సీఎంతో మాట్లాడిన చంద్రబాబు
07:02 PM టాస్ గెలిచిన భారత్..న్యూజిలాండ్ బ్యాటింగ్
06:52 PM బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సీఎం..
06:44 PM కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయి..ప్రోమో
06:35 PM యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో విషాదం..
06:52 PM 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌..
06:03 PM ప్రయాణికులను వదిలేసి వెళ్లిన గోఫస్ట్‌ విమానం..భారీ జరిమానా
05:57 PM ప్రభుత్వంపై స్వామీజీ విమర్శలు..మైకు లాక్కున్న కర్ణాటక సీఎం
05:46 PM ముగిసిన సినీ నటి జమున అంత్యక్రియలు..
05:45 PM ముగిసిన నటి జమున అంత్యక్రియలు
05:43 PM శ్రీకాంత్ కేసులో ఐదుగురు అరెస్ట్..
05:42 PM కుటుంబ సభ్యులే దారుణం..యువతి హత్య
05:07 PM అండర్ 19 ప్రపంచకప్‌..ఫైనల్లో భారత్..
04:47 PM టెస్టుల్లోనూ కోహ్లీ చెలరేగాలి: గంగూలీ
04:46 PM మహిళల టి20 వరల్డ్‌కప్.. ఫైనల్లోకి భారత జట్టు
04:33 PM బడ్జెట్‌లో కీలక నిర్ణయం.. రైతులకు ప్రయోజనం!
04:32 PM తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు ఎన్టీఆర్ ఫోన్
04:16 PM భారీగా నష్టాలతో ముగిసిన మార్కెట్లు..
04:09 PM పెళ్లి బృందంతో వెళ్తున్న కారుకు యాక్సిడెంట్..నలుగురు మృతి
04:08 PM తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం : బాలకృష్ణ
03:57 PM పరీక్షా పే చర్చ.. మోడీకి ప్రశ్న వెసిన తెలంగాణ విద్యార్థిని
03:50 PM కుమారులను చంపి..భార్యతో సహా బీజేపీ మాజీ కార్పొరేటర్‌ ఆత్మహత్య
03:36 PM ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి..చికిత్స పొందుతూ మృతి
03:25 PM బీఆర్ఎస్‌లో చేర‌నున్న మాజీ సీఎం..
02:51 PM జేఈఈ మెయిన్..అందుబాటులో అడ్మిట్‌ కార్డులు
02:41 PM సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
01:56 PM కుస్తీ పోటీల్లో రెజ్లర్ మృతి
01:49 PM ఇద్దరు ప్రవాస భారతీయులకు పద్మ అవార్డులు..
01:16 PM తిరుమల భక్తుల కోసం కొత్త మొబైల్ యాప్ : టీటీడీ
01:11 PM ఎల్ఐసీ కార్య‌ల‌యంలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు
01:08 PM ఏటీఎం మెషిన్‌ల్ల చోరీ..
01:07 PM యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
12:59 PM నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్..40 మంది విద్యార్థులకు అస్వస్థత
12:42 PM నిజమైన పిల్లల పండుగ..
12:40 PM భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా
12:36 PM యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం
12:20 PM కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదు : ఎలాన్‌ మస్క్‌
12:04 PM పరీక్షాపే చర్చలో విద్యార్థులతో ప్రధాని..
12:42 PM ఇజ్రాయెల్‌ దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మృతి

Top Stories Now

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సీఎం కేసిఆర్ వరంగల్‌ పర్యటనలో ఘోర ప్రమాదం...

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.