వరంగల్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి పరిశీలనకు వరంగల్ సీపీ కోరిన 48 గంటల గడువు నేటికి పూర్తి అయ్యింది. దీంతో పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు నర్సంపేట ఏసీపీ వద్దక వైఎస్సార్టీపీ నేతలు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు నర్సంపేట ఏసీపీని నేతలు కలువనున్నారు. పాదయాత్రకు అనుమతి ఇస్తారా..? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm