నవతెలంగాణ - కామారెడ్డి
జిల్లా అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా పెండింగ్ చలాన్స్ విధించారు. వివిధ ప్రాంతాల్లో 9 చలాన్లకు గాను పోలీసులు రూ.9315ల చలాన్లు వేశారు. బిక్కనూర్, చేగుంట, అల్వాల్, రామాయంపేట, చిక్కడపల్లి పరిధిలో చలాన్లు విధించారు. చలాన్లు అన్ని ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా చలాన్లు పెండింగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm