నవతెలంగాణ - బీహార్
బీహార్ రాష్ట్రంలో కుస్తీ పోటీల్లో విషాదం అలముకుంది. బీహార్లోని హుస్సేనా గ్రామంలో బసంత్ పంచమి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలో ప్రత్యర్థి అతనిపై ఒత్తిడి చేయడంతో ఒక రెజ్లర్ మరణించాడు.ప్రతి సంవత్సరం మాదిరిగానే హుస్సేనా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.ప్రత్యర్థి ఉద్దేశపూర్వకంగా శివం కుమార్ మెడను తన తొడతో నొక్కాడని, ఇది అతని మరణానికి దారితీసిందని మృతుడి కుటుంబం ఆరోపించింది.
Mon Jan 19, 2015 06:51 pm