నవతెలంగాణ-హైదరాబాద్ : కళాతపస్వీ స్వర్గస్తులైనందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పవన్ కల్యాణ్. నాకు సినిమాలంటే తెలియని సమయంలో.. పాశ్చాత్య పాటలను ఇష్టపడే నాకు మన శాస్త్రీయ సంగీత పెరిగేలా చేశారు. యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే నా దృక్పథాన్ని శంకరాభరణం మార్చేసిందని అన్నారు పవన్.
Mon Jan 19, 2015 06:51 pm