Mon 20 Jul 21:10:37.057454 2020
వేడి సెగలు రగిలించి
కలము పట్టి నిలిచాడు
రుద్ర వీణ కావ్యము
అంకి తమును జేసేను
ప్రజల విప్లవకెరటం
నిజము నిప్పు లాగాను
కవిత లందు మలిచాడు
అక్షరముల వేడిని
పదును గాను కవనము
నందు సూటి గాగుచ్చి
జనుల గుండె నందున
ఎగిసి పడిన పోరాట
పటిమ నింపి నట్టియి
గుండె నిబ్బ రములోన
బతికి నట్టి కవిగాను
శాంతి విప్లవవునేత
జైలున కటిన శిక్షను
అనుభ వించి నకవిరా
దేశ చరిత నందున
కవన గురువు జనులకు
ధనాశి ఉషారాణి
భాకరాపేట.చిత్తూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
9121096397