Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Dasharathi-CNR-Birth-Anniversary-2020| సాహిత్య ప్రపంచపు అరుదైన ద్రువతార - డా. సి నారాయణరెడ్డి | దాశరధి-సినారె -జయంతి-2020 | www.NavaTelangana.com

  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కవరేజ్
  • ➲
  • దాశరధి-సినారె -జయంతి-2020
  • ➲
  • స్టోరి

సాహిత్య ప్రపంచపు అరుదైన ద్రువతార - డా. సి నారాయణరెడ్డి

Wed 22 Jul 16:02:15.967191 2020

    అసమాన సాహిత్య ప్రతిభా పాటవాలను ఎలుగెత్తి చాటగల నిలువెత్తు గిరిశిఖరం, మన తెలుగు కళామతల్లి మెడలోని అరుదైన కవితాక్షరహరం, విశ్వంభర తో  విశ్వ విజేతగా నిలిచిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు మహకవిగా, రచయితగా, విద్యావేత్తగా, రాజ్యసభ సభ్యునిగా, ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించిన పరిపాలనా దక్షునిగా, సమగ్ర విజ్ఞాన సర్వస్వంగా, తెలుగు సాహిత్య వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలుగొందిన అరుదైన ద్రువతార.


      జులై 29, 1931 న, కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజిపేట గ్రామంలో బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, వీధిబడిలో ప్రాథమిక విద్యనభ్యసించి, అనంతరం సిరిసిల్ల లోను, హైదరాబాద్ ఛాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి. ఎ. ఉర్దూ మాధ్యమంగా చదివి, తెలుగు సాహిత్యములో ఉస్మానియా నుండి ఎం. ఏ., పి.హెచ్ డి డాక్టరేట్ సాదించారు. ఆయనకు సుశీలమ్మ గారితో వివాహం జరిగి, నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వారు గంగ, యమున, సరస్వతి, క్రుష్ణవేణులు. డా. సి నా.రె  గారు సికింద్రాబాద్ ఈర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా, నిజాం కళాశాల లో రీడర్ గా పనిచేశారు.
        సి.నా.రె గారు సాహిత్యంలో అనేక గ్రంథాలను అపోసన పట్టారు. విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పనిచేస్తూ, తెలుగు సాహిత్యపు ఉన్నత శిఖరాలు అధిరోహించారు, అంతేకాదు ఎన్నో ఉన్నతమైన పదవులను, అనేకానేక పురస్కారాలను పొందారు.
     ఆయన పాండిత్యం సుమధుర కావ్యాలనెన్నో సాహిత్యలోకానికందించింది. ప్రభందకావ్యాలెన్నో వెలువరించేలా చేసింది. ఆయన కలం పద్యకావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవిత్వం, గద్య రచనలు, సినీ గీతాలు, యాత్రా కథలు, సంగీత న్రుత్య రూపకాలు, గజళ్ళు, ముక్తకాలు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలు, బుర్రకథల వంటి 95 కు పైగా గ్రంథాలను రచించి సాహిత్యలోకానికందించారు.
ఆయన యువ, నవ కవులకెంతో ప్రోత్సాహన్నిచ్చి వారి వెన్ను తట్టారు. వారి పద ప్రయోగాలు, రస రమ్యమైన గీతాలు, అద్బుతమైన భావ వ్యక్తీకరణ, భాషా సొగస్సు, జీవనతత్వం, తార్కికతా, ప్రేక్షకుల్ని, పాఠకుల్ని మంత్రముగ్దుల్ని చెసేది. అందుకే ఆయనకు, ఆయన రచనలకు అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకునేలా చేసింది.                                                                              ఆయన పద్యం ఆలపించినా, గొంతెత్తి గానం వినిపించిన, వక్తగా ప్రవచనం చేసినా జనుల గుండెలన్ని నిండుగా దోచబడేవి విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత  అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం డా. సి నా రె గారి విశ్వంభర కావ్యానికి దక్కడం తెలంగాణకెంతో గర్వకారణం.
 డా.సి నా రె గారు విద్యార్థిగా ఉన్నరోజుల్లో రాసిన మొదటి కవిత జనశక్తి అనే పత్రికలో ప్రచురించబడింది, ఆయన "శోభ" అనే పత్రిక కు సంపాకత్వం వహించారు. అనంతరం  ఆయన "నవ్వని పువ్వు",  "జలపాతం", విశ్వగీతి, అజంతా సుందరి,మనిషి-చిలుక, ముఖాముఖి, కలిసి నడిచేకలం, కర్పూర వసంతరాయలు, మట్టిమనిషి ఆకాశం, నాగార్జున సాగరం, విశ్వనాథనాయుడు, విశ్వగీతి, రెక్కల సంతకాలు వంటి కావ్యాలెన్నో వెలువరించారు. వారి పరిశోదనా గ్రంథం "ఆధునికాంధ్ర కవిత్వం" అంత్యంత ప్రామాణిక గ్రంథంగా పేర్కొనబడింది.
         ఆయన అధికార భాషాసంఘం అధ్యక్షునిగా నిరుపమానమైన సేవలనందించారు. 3500 లకు పైగా చలనచిత్ర గీతాలను రచించి సినిమా ప్రేమికులను విశేషంగా అకట్టుకున్నారు. వారి రచనలెన్నో ఇంగ్లీష్, హిందీ, సంస్ర్రుతం, మళయాళం,ఉర్దూ, కన్నడం వంటి భాషల్లోకి అనువదింపబడ్డాయి.
      ఆయన్ను ఆం. ప్ర. సాహిత్య అకాడెమి, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాలు, భారతీయ భాషాపరిషత్, సోవియట్ నెహ్రు పురస్కారం, పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఆంద్ర కాకతీయ, మీరట్, నాగార్జున వంటి విశ్వ విధ్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. అసమానమైన వారి సాహిత్యం  అచంద్రతారార్కంగా నిలుస్తుందనటం లో ఎటువంటి సందేహము లేదు. వారి సేవలు భారతీయ కళామతల్లి మెడలో మెరిసే వజ్రాభరణాలు, వారి సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయం. వారికివే నా మన:పూర్వక నమస్క్రుతులు.
        ~ఎన్వీ రఘువీర్ ప్రతాప్
ధర్మకేతనం సాహిత్య కళాపీఠం
# 9-6-369, ఫ్లాట్ నె 103, రోడ్ నె 14, మారుతీనగర్, చంపాపేట్, హైదరాబాద్-59.

 మొబైల్ 9440551552

Feature Sponsers

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020

దాశరధి-సినారె -జయంతి-2020 - మరిన్ని

01-08-2020

తెలుగు జాతి కీర్తి శిఖరం సినారె

31-07-2020

చిరస్మరణీయం

31-07-2020

సినారే ఏమి రా!సినారె ఏమిరాసినారె!!

30-07-2020

జ్ఞాన శిఖరం

30-07-2020

నీరాజనాలు

30-07-2020

భలా సినారె

30-07-2020

సుకవీశ్వరుడు

29-07-2020

నీ ఘనత

29-07-2020

కవికుల వతంసుడు

29-07-2020

తెలుగు వెలుగుల రేడు 'సినారె'

28-07-2020

తెలంగాణ సింగిడి సినారె

29-07-2020

సాహిత్య దివిటీ (‌సినారె)

29-07-2020

తెలంగాణప్రజల గీతము

28-07-2020

వెలుతురు ఈలలు

28-07-2020

నా రణం మరణంపైనే

28-07-2020

ఎవ్వడురా అన్నది...

28-07-2020

''తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన డా|| సినారె''

28-07-2020

''ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని'' : సినారె

28-07-2020

సినారె మానవతాగానం

28-07-2020

సినారె సాహిత్యం - అభ్యుదయ గళం - మధ్యతరగతి మందహాసం

28-07-2020

చిత్రం.. భళారే విచిత్రం

28-07-2020

సి నా రె భళారే

28-07-2020

తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి

28-07-2020

కవిరేడు సి నా రె

27-07-2020

సినారె జీవితం-సాహిత్యం

23-07-2020

ప్రపంచ పోకడల పంచపదులు

23-07-2020

మణి పూసలు

27-07-2020

సాహితీ శిఖరం -సినారె

27-07-2020

విశ్వంభరుడు-సి నా రె

27-07-2020

సాహిత్య సిరి సి.నా.రె

27-07-2020

ఉద్యమ కవిసారధి-దాశరధి

27-07-2020

కవితా సారథి-దాశరథి

27-07-2020

కవి సింహం దాశరథి

26-07-2020

మనసు దో 'సినారె'

26-07-2020

భళారే సినారే

26-07-2020

అతడొక అగ్నిపర్వతం

26-07-2020

కవిసింహా

26-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

25-07-2020

సరిగమలు పదనిసలు సరసమైన గమాకాలు

25-07-2020

మహా అగ్ని జ్వాల ఘనుడు

25-07-2020

గజల్

25-07-2020

చిన్నబోయింది సాహిత్యం

24-07-2020

తెలుగుతల్లి కిరీటాన వజ్రపు తళుకు

25-07-2020

తెలుగువెలుగైన సినారే

24-07-2020

అక్షర సూరీడు…సినారె

24-07-2020

సాహితీ సమరశంఖం

24-07-2020

అక్షరాలతో కనువిందు చేసిన కలం

21-07-2020

గజల్ లహరి

24-07-2020

ఆధునిక సాహితీ శిఖరం

24-07-2020

వీధిబడిలో విశ్వంభరుడు.

24-07-2020

కారణ జన్ముడు సి.నా.రె

23-07-2020

ధీశాలి దాశరథి

23-07-2020

దాశరథి కృష్ణమాచార్య

23-07-2020

తెలంగాణ సాహితి విప్లవ జ్యోతి

23-07-2020

గజల్

23-07-2020

అగ్నివీణ

22-07-2020

దాశరథి కృష్ణమాచార్య

22-07-2020

ప్రజాకవి

22-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

20-07-2020

తెలుగు సంతకం -సినారే

22-07-2020

విశ్వంభర కవికి కవితాక్షర నివాళి!

22-07-2020

మళ్లీ పుట్టాలి సినారె

22-07-2020

చెరగని ముద్ర

22-07-2020

మండిన గుండె

22-07-2020

కవిసింహం దాశరథి

22-07-2020

సినారె

22-07-2020

అక్షర శిల్పి

22-07-2020

సాహితీ సమ్రాట్ సినారె

20-07-2020

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

20-07-2020

సినారె!

22-07-2020

అక్షరమే ఆయుధమై

22-07-2020

పాట కావ్యమై పరిమళించింది

20-07-2020

విశ్వంభరుడుగా డా.సినారె

20-07-2020

సి. నా. రె

20-07-2020

కవితా స్వాప్నికుడు

20-07-2020

వేయి పున్నముల కవితాచంద్రుడు

20-07-2020

సార్థక నామధేయ ఓ దాశరథీ!

20-07-2020

కవితాశరథి

21-07-2020

సినారె సినిమా పాటలు

21-07-2020

దాశరథీ..శరథీ..రథీ..!

21-07-2020

సాహిత్య రవి(కవి) చంద్రులు

21-07-2020

విశ్వరంభరుడు డా.సినారె

21-07-2020

తెలుగు గజల్స్ రారాజు

21-07-2020

దశరథముల కృష్ణమాచార్యుడు

20-07-2020

కవితా యోధుడు

21-07-2020

నిప్పురవ్వ

21-07-2020

మహా కవి దాశరథి

21-07-2020

కవిత్వం ఆయన చిరునామా

21-07-2020

మన కాలపు మహాకవికి ఘనమైన గౌరవం

21-07-2020

'పబ్బతి'

21-07-2020

తెలంగాణా జనచైతన్య ప్రతీక - దాశరథి

20-07-2020

దాశరథీ ,కవితాశరథీ.

20-07-2020

మహాకవులకు అక్షర నివాళులు

20-07-2020

దాశరథి కృష్ణమాచార్యలు

20-07-2020

తెలంగాణ ఫిరంగి

20-07-2020

మహాకవి_దాశరథి

20-07-2020

దాశరథి!

20-07-2020

అక్షర కొలిమిలో ఉదయించిన సూరీడు

20-07-2020

కవిసింహం

20-07-2020

తెలంగాణ జీవితాలకు దర్పణం దాశరథి కథ

20-07-2020

పెన్నూ గన్నూ ఎత్తిన ప్రజాకవి దాశరథి

20-07-2020

సంభాషణల్లో ప్రత్యేకత దాశరథి నాటికల స్వభావం

20-07-2020

దాశరథి జాతీయత - శాంతికాముకత

20-07-2020

దాశరథి కవిత్వ చైతన్యం

20-07-2020

తిరుగుబాటు కవిత్వం జీవితం -దాశరథి

20-07-2020

తెలుగు సినీ సాహితీ విశారదుడు - దాశరథి

20-07-2020

తొలి తెలుగు గజల్ కవి..

20-07-2020

దాశరథి కవిత్వంలో పోరాట దృక్పథం

20-07-2020

'ఖుషీఖుషీగా..' సాగిన దాశరథి

20-07-2020

సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్య

20-07-2020

కాలాన్ని జయించిన కవి దాశరథి

20-07-2020

తెలంగాణ రుద్ర‌వీణ‌

20-07-2020

కవితా రూపాల అధ్యయనానికి దివిటీ దాశరథి కవిత

20-07-2020

సుకవితాశరథీ... దాశరథీ

20-07-2020

ఇంకా ఆరని చితాగ్నిని

Recomended For You

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.