నిజాం నవాబుల మట్టికరిపించిన వీరుడు
మహా అగ్ని జ్వాల ఘనుడు
చరిత్ర పాటలు చరిత్ర బాటలు
చూపినా ఆకాశాపు సూర్యచంద్ర రూపంలో
నిజాం గుండెల్లోగును పామై
గుండెను పగలగొట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు
నిజాం పాలనలో జైలులో జైల్లో ఉన్న మహాకవి
చేతుల్లో పెన్ను పేపరు లేక ఒక బొగ్గు ముక్కతో జైలు గోడలపై
రాసిన రాత నా తెలంగాణ కోటి రతనాల వీణ
రాసిన ఆ చేతులే నిజాం పాలనకు బుద్ధి చెప్పాయి
తెలంగాణ పులిబిడ్డ చరిత్రలో పుట్ట
కవితల కట్టకలము గళము పట్టినా తొలి కవితల కట్ట
మా ఊరు మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు
తన సోదరుడు దాశరథి రంగాచార్యులు
ఇద్దరు జంట కవులు ఈ జంట కవులు జన్మించిన
జనజీవన గడ్డ మా చిన్న గూడూరు
ఏ దారిలో ఉన్నాయో గుర్తుపట్టి పెట్టుకుని
మేము చూస్తూ నడుస్తున్నాముమా
ఊరు కళాకారులను కనా విలేకర్లను
పవిత్రమైన పగడాల చిన్న గూడూరు
నా హృదయపూర్వక దాశరథి శ్రీ కృష్ణమాచార్యులకు నా అక్షర నివాళి
---టి. వెంకట లక్ష్మి
9908462113
Sat 25 Jul 14:57:47.180742 2020