Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Dasharathi-CNR-Birth-Anniversary-2020| తెలుగు వెలుగుల రేడు 'సినారె' | దాశరధి-సినారె -జయంతి-2020 | www.NavaTelangana.com

  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కవరేజ్
  • ➲
  • దాశరధి-సినారె -జయంతి-2020
  • ➲
  • స్టోరి

తెలుగు వెలుగుల రేడు 'సినారె'

Wed 29 Jul 12:23:34.466265 2020

''రగులుతున్న పంక్తులు
పగుళ్ళువారిన పాదాలు
నెత్తురోడ్చే అక్షరాలు
కత్తిమొన లాంటి కవిత'' అని అభ్యుదయ కవితకు అందమైన అర్థాన్ని ఇచ్చిన సాహితీ శిఖరం. ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించి, విశ్వంభరతో తెలుగు నేల విశిష్టతను దశదిశలా వ్యాపింపజేసిన సాహితీ దిగ్గజం డా||సి.నారాయణ రెడ్డి. తెలుగు సాహిత్యాన్ని, తెలంగాణ నేలను జ్ఞానపీఠ్‌తో సత్కరించిన నారాయణరెడ్డి నిరంతర ప్రయోగశీలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధునిక సాహిత్య చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విలక్షణ వ్యక్తిత్వం ఆయనది.

పద్యాలు, కవితలు, సినిమా పాటలు, గజళ్లు కథలు ఇలా ఏ పక్రియలోనైనా సినారెది అందెవేసిన చెయ్యి. ఆయనకు జ్ఞానపీఠ్‌ అవార్డు తెచ్చి పెట్టిన 'విశ్వంభర' కావ్యం ఒక ఎత్తయితే, 'కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, ఋతు చక్రం' మరో ఎత్తు. సినారెగా అందరికీ సుపరిచితులైన సింగిరెడ్డి నారాయణరెడ్డి స్ఫూర్తి సదా స్మరణీయం.
   డిగ్రీవరకు ఉర్దూ మీడియంలో చదివినా, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించారు సినారె. పదమూడవ ఏటనే పద్యాలు రాయడం మొదలెట్టారు. కాలేజీ రోజుల్లోనే 'శోభ' అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుతుండగా గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, జాషువా, విశ్వనాథ, కృష్ణశాస్త్రి రచనలతో పరిచయమేర్పడింది. అభ్యుదయ, విప్లవ కవిత్వానికి శ్రీశ్రీ, భావ కవిత్వానికి రాయప్రోలు, సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ సత్యనారాయణ లబ్ధ ప్రతిష్టులుగా వున్న వారి బాటనే వెళ్లితే తన ప్రత్యేకత ఏముంటుందని భావించిన సినారె కొత్త ప్రయోగాలకు పూనుకున్నాడు. 1953లో 'నవ్వని పువ్వు' తో మొదలైన ఆయన సాహితీ ప్రస్థానం, నాగార్జున సాగరమై సాహిత్యపు పంటను తెలుగు నాట పుట్లుపుట్లుగా పండించింది. తొంబైకి పైగా గ్రంథాలు, మూడు వేలకుపైగా సినిమా పాటలు, ఇంకా ఎన్నో గజల్స్‌, కథలు వెలువడ్డాయి.
       ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆద్యుడిగా నిలిచిన సినారె సహజంగానే అభ్యుదయవాది. ఆయన రచనలు అనేకం కన్నడం, మలయాళం, హిందీ వంటి దేశీయ భాషల్లోనే గాక రష్యన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, ఇటాలియన్‌, అరబిక్‌ తదితర విదేశీ భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి. 1988లో ఆయనకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని సాధించిపెట్టిన 'విశ్వంభర' కావ్యం మట్టికి, మనిషికి పట్టం గట్టింది. సామాజిక చైతన్యమే కవిత్వ ప్రధాన లక్ష్యం కావాలన్న ఆయన ఆశయం విశ్వంభరలో మనకు ప్రస్పుటంగా కనిపిస్తుంది. మానవ పరిణామ క్రమం, సృష్టి మార్మికత, అల్పత్వం, జ్ఞానం, లొంగుబాటు, ఎదురీత వంటి తాత్వికతల గురించి ఇందులో చర్చించారు. నందమూరి తారకరాముడి ఆహ్వానంతో సినిమా రంగంలో ప్రవేశించిన సినారె అక్కడ కూడా విశేషంగా రాణించారు. సన్నివేశానికి, సందర్భానికి అనుగుణంగా అద్భుతమైన పాటలు రాశారు. 'గులేబకావళి కథ' చిత్రంలో ''నన్ను దోచుకుందువటే'' పాటతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం అయిదు దశాబ్దాలకు పైగా సాగింది. ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు తెలుగు సినీరంగానికి అందించారు. చంటిబిడ్డలున్న ప్రతి ఇంట ఆయనపాట లాలిపాటై మారుమోగుతూనే ఉంటుంది.
ఆయన నిత్య చైతన్యశీలి. అంతకుమించిన గొప్ప మానవతావాది. సామ్యవాదం, ప్రగతిశీల మానవతావాదమే తన మార్గమని ఎలాంటి శషబిషలు లేకుండా నిర్ద్వంద్వంగా ప్రకటించిన ధీశాలి. సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు కమ్యూనిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారులు సంబరపడుతున్న వేళ 'ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని... ఎవడురా కూసింది ఎర్ర జెండా నేలకొరిగిందని' అంటూ గర్జించాడు. సామ్యవాదం పట్ల ఆయనకున్న తిరుగులేని విశ్వాసమే ఆయనతో అలా పలికించింది. హిందూత్వ మూకలు చెలరేగి బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు దానిని సినారె ఖండించారు. అధ్యాపకుడిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక మండలి చైర్మన్‌గా, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన వివిధ పదవులు చేపట్టి, వాటికి వన్నె తెచ్చారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 'నీటికి చలనం ఉంటేనే ఏటికి వరదొస్తుందిరా.. నిప్పున జ్వలనం ఉంటేనే గుప్పున మంటొస్తుందిరా...'' అంటూ ప్రజా చైతన్యానికి ఊపిరిలూదాడు. ''కదిలిందీ అరుణ సైన్యం- బెదిరిందీ చీకటి రాజ్యం'' అంటూ దోపిడీ కోటలపై ఎర్ర జెండాలను ఎగురవేశాడు. రైతు కుటుంబంలో పుట్టి సాహిత్యరంగంలో ధ్రువతారై వెలుగొందాడు.
'నోట్లకట్టల మధ్య నలిగే/ ఓట్ల జన్మహక్కులలో.../ పెచ్చరిల్లే ధరల దూకుడులో.../ డిగ్రీలమూట మూపున కట్టుకొని/ ఆఫీసుల చుట్టూ చాంద్రాయణం చేసే/ నిరుద్యోగుల నిట్టూర్పు నెగళ్లలో...' అని 1971లో రాసిన కవిత ఇప్పటి పరిస్థితికీ సరిగ్గా సరిపోతుంది. రాజకీయ అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం ఏడు దశాబ్దాలలో ఎన్ని వందల రెట్లు పెరుగుతాయో సినారె ఆ రోజుల్లోనే ఊహించి రాశారనిపిస్తుంది ఈ కవిత చదివాక.
'శ్రమజీవుల చెమటబిందువులను/ జాతిరత్నాలుగా తలచేది / మంచికి నిలబడ్డ మనిషిని/మహర్షిగ కొలిచేది' ఇది ఒక అభ్యుదయ కవిగా సినారె కలలు కన్న భారతదేశం. ఒక అభ్యుదయవాదిగా వర్గదృష్టి ఉన్న కవి ఆయన. 'నువ్వూ నేను నిచ్చెనలం/ ఎవ్వరికో ఏతామెత్తే బొక్కెనలం' అంటూ శ్రామికులకు ప్రతీకలైన నిచ్చెన, బొక్కెనలు ఇనాళ్ళు సంపన్నులకు సహనంతో ఊడిగం చేశాయి. ఇప్పుడు శ్రమ దోపిడి అవుతున్నదని తెలుసుకుని మేల్కొన్నాయి అని తెలియజేస్తూ ''చిక్కిన ఫలితమంతా/ ఒక్కడికే దక్కుతుంటే/ ఒక్కడికే దక్కుతుంటే / ఒక్కడే బొక్కుతుంటే.../ ఉగ్గబట్టలేక వెలిగక్కిన /అగ్గిసెగల ఊర్పులివి'' అంటూ పీడితుల చైతన్యాన్ని వర్ణించాడు. అభ్యుదయకవికి మనిషే వాస్తవం. మానవుడే చరిత్రనిర్మాత అని మానవేతర శక్తులు భావవాదుల షృష్టి అని గట్టిగా నమ్మిన మనిషినే తన కవితా వస్తువుగా చేశారు.
రంగులు మార్చే ఊసరవెల్లిని పీడకవర్గానికి ప్రతీకగా చిన్నచిన్న కీటకాలను పీడితవర్గంగా పోల్చి తొండ రంగుమార్చి కాషాయిరంగు ధరించినా కీటకాలు దానిపై తిరుగుబాటు చేసి చంపేశాయి అని అదే నేడు శ్రామిక వర్గం చేయాలని నేటీకి వర్తించే కవిత రాశారు. వర్గ సంఘర్షణలో తుది విజయం పీడితులదేనని మార్క్సిజం చెప్పిన సత్యానికి కవితారూపం ఇచ్చారు.
అభ్యుదయ కవులు ఎప్పుడూ ప్రజల చైతన్యాన్ని కోరుకుంటారు. ప్రజా ఉద్యమాలను సమర్ధిస్తారు. అభ్యుదయ కవైన సినారె ప్రతిఘటన కవిత ద్వారా చైత్యన్యాన్ని ప్రబోధించారు.
''అచ్చమైన జీవితం అనుకరణంలో లేదు/ ప్రతిఘటనంలో ఉంది నిజమైన వ్యక్తిత్వం/ భజనలో లేదు సృజనలో ఉంది'' అంటూ అభ్యుదయ వాదులు, ప్రగతిశీలవాదులు నిత్యం సృజన చేయాలని తెలియజేస్తారు.

   ''రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు... పోతూ పోతూ రాస్తాను'' అని కవితాత్మకంగా చెప్పిన సినారె చివరి దాకా అదే స్ఫూర్తితో అక్షర యాత్ర సాగించారు. యువ కవులను నిరంతరం ప్రోత్సహించేవారు. కవిత్వమే శ్వాసగా, ప్రగతిశీల మానవతావాదమే లక్ష్యంగా తుదికంటా ప్రస్థానం సాగించిన సినారె ధన్యజీవి. ఆ కవి వరేణ్యునికి ఇదే మా అక్షర నివాళి.
- అనంతోజు మోహనకృష్ణ,
8897765417

Feature Sponsers

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020

దాశరధి-సినారె -జయంతి-2020 - మరిన్ని

01-08-2020

తెలుగు జాతి కీర్తి శిఖరం సినారె

31-07-2020

చిరస్మరణీయం

31-07-2020

సినారే ఏమి రా!సినారె ఏమిరాసినారె!!

30-07-2020

జ్ఞాన శిఖరం

30-07-2020

నీరాజనాలు

30-07-2020

భలా సినారె

30-07-2020

సుకవీశ్వరుడు

29-07-2020

నీ ఘనత

29-07-2020

కవికుల వతంసుడు

28-07-2020

తెలంగాణ సింగిడి సినారె

29-07-2020

సాహిత్య దివిటీ (‌సినారె)

29-07-2020

తెలంగాణప్రజల గీతము

28-07-2020

వెలుతురు ఈలలు

28-07-2020

నా రణం మరణంపైనే

28-07-2020

ఎవ్వడురా అన్నది...

28-07-2020

''తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం కల్పించిన డా|| సినారె''

28-07-2020

''ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని'' : సినారె

28-07-2020

సినారె మానవతాగానం

28-07-2020

సినారె సాహిత్యం - అభ్యుదయ గళం - మధ్యతరగతి మందహాసం

28-07-2020

చిత్రం.. భళారే విచిత్రం

28-07-2020

సి నా రె భళారే

28-07-2020

తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి

28-07-2020

కవిరేడు సి నా రె

27-07-2020

సినారె జీవితం-సాహిత్యం

23-07-2020

ప్రపంచ పోకడల పంచపదులు

23-07-2020

మణి పూసలు

27-07-2020

సాహితీ శిఖరం -సినారె

27-07-2020

విశ్వంభరుడు-సి నా రె

27-07-2020

సాహిత్య సిరి సి.నా.రె

27-07-2020

ఉద్యమ కవిసారధి-దాశరధి

27-07-2020

కవితా సారథి-దాశరథి

27-07-2020

కవి సింహం దాశరథి

26-07-2020

మనసు దో 'సినారె'

26-07-2020

భళారే సినారే

26-07-2020

అతడొక అగ్నిపర్వతం

26-07-2020

కవిసింహా

26-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

25-07-2020

సరిగమలు పదనిసలు సరసమైన గమాకాలు

25-07-2020

మహా అగ్ని జ్వాల ఘనుడు

25-07-2020

గజల్

25-07-2020

చిన్నబోయింది సాహిత్యం

24-07-2020

తెలుగుతల్లి కిరీటాన వజ్రపు తళుకు

25-07-2020

తెలుగువెలుగైన సినారే

24-07-2020

అక్షర సూరీడు…సినారె

24-07-2020

సాహితీ సమరశంఖం

24-07-2020

అక్షరాలతో కనువిందు చేసిన కలం

21-07-2020

గజల్ లహరి

24-07-2020

ఆధునిక సాహితీ శిఖరం

24-07-2020

వీధిబడిలో విశ్వంభరుడు.

24-07-2020

కారణ జన్ముడు సి.నా.రె

23-07-2020

ధీశాలి దాశరథి

23-07-2020

దాశరథి కృష్ణమాచార్య

23-07-2020

తెలంగాణ సాహితి విప్లవ జ్యోతి

23-07-2020

గజల్

23-07-2020

అగ్నివీణ

22-07-2020

దాశరథి కృష్ణమాచార్య

22-07-2020

ప్రజాకవి

22-07-2020

అచ్చమైన ప్రజాకవి దాశరథి

20-07-2020

తెలుగు సంతకం -సినారే

22-07-2020

విశ్వంభర కవికి కవితాక్షర నివాళి!

22-07-2020

మళ్లీ పుట్టాలి సినారె

22-07-2020

చెరగని ముద్ర

22-07-2020

సాహిత్య ప్రపంచపు అరుదైన ద్రువతార - డా. సి నారాయణరెడ్డి

22-07-2020

మండిన గుండె

22-07-2020

కవిసింహం దాశరథి

22-07-2020

సినారె

22-07-2020

అక్షర శిల్పి

22-07-2020

సాహితీ సమ్రాట్ సినారె

20-07-2020

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

20-07-2020

సినారె!

22-07-2020

అక్షరమే ఆయుధమై

22-07-2020

పాట కావ్యమై పరిమళించింది

20-07-2020

విశ్వంభరుడుగా డా.సినారె

20-07-2020

సి. నా. రె

20-07-2020

కవితా స్వాప్నికుడు

20-07-2020

వేయి పున్నముల కవితాచంద్రుడు

20-07-2020

సార్థక నామధేయ ఓ దాశరథీ!

20-07-2020

కవితాశరథి

21-07-2020

సినారె సినిమా పాటలు

21-07-2020

దాశరథీ..శరథీ..రథీ..!

21-07-2020

సాహిత్య రవి(కవి) చంద్రులు

21-07-2020

విశ్వరంభరుడు డా.సినారె

21-07-2020

తెలుగు గజల్స్ రారాజు

21-07-2020

దశరథముల కృష్ణమాచార్యుడు

20-07-2020

కవితా యోధుడు

21-07-2020

నిప్పురవ్వ

21-07-2020

మహా కవి దాశరథి

21-07-2020

కవిత్వం ఆయన చిరునామా

21-07-2020

మన కాలపు మహాకవికి ఘనమైన గౌరవం

21-07-2020

'పబ్బతి'

21-07-2020

తెలంగాణా జనచైతన్య ప్రతీక - దాశరథి

20-07-2020

దాశరథీ ,కవితాశరథీ.

20-07-2020

మహాకవులకు అక్షర నివాళులు

20-07-2020

దాశరథి కృష్ణమాచార్యలు

20-07-2020

తెలంగాణ ఫిరంగి

20-07-2020

మహాకవి_దాశరథి

20-07-2020

దాశరథి!

20-07-2020

అక్షర కొలిమిలో ఉదయించిన సూరీడు

20-07-2020

కవిసింహం

20-07-2020

తెలంగాణ జీవితాలకు దర్పణం దాశరథి కథ

20-07-2020

పెన్నూ గన్నూ ఎత్తిన ప్రజాకవి దాశరథి

20-07-2020

సంభాషణల్లో ప్రత్యేకత దాశరథి నాటికల స్వభావం

20-07-2020

దాశరథి జాతీయత - శాంతికాముకత

20-07-2020

దాశరథి కవిత్వ చైతన్యం

20-07-2020

తిరుగుబాటు కవిత్వం జీవితం -దాశరథి

20-07-2020

తెలుగు సినీ సాహితీ విశారదుడు - దాశరథి

20-07-2020

తొలి తెలుగు గజల్ కవి..

20-07-2020

దాశరథి కవిత్వంలో పోరాట దృక్పథం

20-07-2020

'ఖుషీఖుషీగా..' సాగిన దాశరథి

20-07-2020

సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్య

20-07-2020

కాలాన్ని జయించిన కవి దాశరథి

20-07-2020

తెలంగాణ రుద్ర‌వీణ‌

20-07-2020

కవితా రూపాల అధ్యయనానికి దివిటీ దాశరథి కవిత

20-07-2020

సుకవితాశరథీ... దాశరథీ

20-07-2020

ఇంకా ఆరని చితాగ్నిని

Recomended For You

దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
దాశరధి-సినారె -జయంతి-2020
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.