Sat 01 Aug 12:21:21.126952 2020
శబ్ద స్పూర్తి కి నిదర్శనం
మరపురాని సాహిత్య సేవ
సినిమా పాటల రచయితగా గుర్తింపు
పద్య గేయాలలో దిట్ట
అమృతం కురిపించే పదాల ఒరవడి
మమతాను రాగాల కవిత్వపు పలకరింపు
రాజ్యసభ సభ్యునిగా గుర్తింపు
సాహిత్య అకాడమీ అవార్డు
కళాప్రపూర్ణ పద్మశ్రీ అవార్డు
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు
జ్ఞానపీఠ్ పద్మశ్రీ అవార్డులు
తెలుగు జాతి కీర్తిని చాటగా
పాలనా పదవులెన్నో వరించాయి
విలక్షణ కార్యక్రమాల నిర్వహణతో
విశ్వ కవనమూర్తి గా రత్నమై మెరిసిన
సింగిరెడ్డి నారాయణరెడ్డి
వివిధ భాషల్లో రచనల అనువాదం
తెలుగు భాషా సాహిత్య
సాంస్కృతిక అభ్యుదయానికి
నాంది పలికిన రచనలు
తెలుగు భాష సమైఖ్యతకు కృషి చేసిన
తెలుగు జాతి కీర్తి శిఖరం సినారె
-ఆలూరి విల్సన్
నల్లగొండ
9396610766
ఈ-మెయిల్: [email protected]