నవతెలంగాణ-చిన్నకోడూరుఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా చిన్నకోడూరు మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామానికి చెందిన సామాల సంతోష్ ను నియమించినట్లు ఐవైసి నేషనల్ హేడ్ వైభవ్ వాలియ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో పదవి కల్పించడంలో సహకరించిన రాష్ట్ర, సిద్దిపేట జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm