నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో చెపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీడీఓ దమ్మని రాము పరిశీలించారు.ఈ నెల 22న మంత్రి తన్నీరు హారీష్ రావు చీలాపూర్ గ్రామంలో చెపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనుండడంతో అసంపూర్తిగా మిగిలిన స్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ రాగుల మొండయ్యకు ఎంపీడీఓ రాము సూచించారు. గ్రామంలో మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నామని మొండయ్య తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm