నవతెలంగాణ-బెజ్జంకి
శనితతరయోదశి సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక అసంగానందాశ్రమంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో శనేశ్వర యజ్ఞం నిర్వహించారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టాశ్వర్యాలతో జీవనం సాగించాలని చిదనందస్వామి యజ్ఞం నిర్వహించామని బీజేపీ నాయకులు అశోక్ తెలిపారు.పట్టణ అధ్యక్షుడు సంఘ రవి, శివ సాయి, దొడ్ల ప్రశాంత్, కొండ భాగ్యలక్ష్మి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.