నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని 18 వ డివిజన్ ముబారక్ నగర్ లోగల వివి నగర్ కాలనీలో ఆకర్షించేలా మహిళలు ముగ్గులను సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఎంతో సంతోషంగా వేశారు. ఆ కాలనీలలో వేసిన ముగ్గులు లో ఈ ముగ్గు ఎంతో ఆకర్షణీయంగా అద్భుతంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ ముగ్గు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ వాలంటరీ రిటైర్ తీసుకున్న బంగారు గంగారం, సతీమణి సావిత్రి, కూతురు సాయి సుధాతో పాటు శ్వేత ఈ ముగ్గును వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm