నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని పోతారం గ్రామ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్టు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు రవిబాబు తెలిపారు. గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా కొడిముంజ రాజు, మానాల సుమన్, మానాల అశోక్, కార్యవర్గ సభ్యులుగా సంపత్, శంకర్, మేదరి అశోక్, కట్ల మహేందర్ ఎన్నికయ్యారు. డీఎస్పీ మండలాద్యక్షుడు లింగాల సురేష్ మహారాజ్, ఉపాధ్యక్షుడు కొడిముంజ మహేందర్, నవీన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm