నవతెలంగాణ నవీపేట్
నవీపేట్ ఎస్ఐగా పెంటాగౌడ్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. గత పది రోజులుగా ఇంచార్జ్ ఎస్సైగా బాధ్యతలు నివహించిన ఏఎస్ఐ నర్సయ్య నుండి బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపారు. ప్రజలకు చట్టపరంగా రక్షణ కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm