నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, తాడ్వాయి స్థానిక సర్పంచ్ సునీల్ దొర, బయట పేట సర్పంచ్ గుర్రం రమసమ్మిరెడ్డి చేతుల మీదుగా 17 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర అన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులు, ప్రజా ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని బయ్యక్కపేట సర్పంచ్ గుర్రం రమ సమ్మిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్ ఎల్లాల కిషోర్, కాటాపూర్ ఎంపిటిసి మేడిశెట్టి జయమ్మ, టీఆర్ఓలు తాడెం వీరస్వామి, నరసింహ స్వామి, రెవెన్యూ అధికారులు, వీఆర్ఏలు సాయి శ్రీను, ప్రవీణ్, రాంబాబు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 08:01PM