నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులోని పోలీస్ లైన్ యందు ఉన్నటువంటి పోలీస్ యూనిట్ హాస్పటల్ యందు పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ క్యాంప్ ను " నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కెఆర్ నాగరాజు మాట్లాడుతూ.. సిబ్బంది ప్రతీ ఒక్కరూ విధినిర్యాహాణలో ఉంటున్నారు. కావుక ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ సూచనల మేరకు బూస్టర్ డోస్ తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ, తప్పనిసరిగా మాస్ను ధరించాలి. ప్రతి ఒక్కరు స్వీయ పరిశు భతను పాటిస్తూతమసరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు, జనరల్ హాస్పటల్ సూపరింటెండెంటు డి. ప్రతిమరాజ్, అదనపు డి.సి.పి. (ఎ.ఆర్) గిరిరాజు నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంధర్, రిజర్వు ఇన్ స్పెక్టర్ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:56PM