Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశంలో తొలి రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ ను ప్రారంభించినహరీశ్ రావు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 19 Jan,2022 05:46PM

దేశంలో తొలి రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ ను ప్రారంభించినహరీశ్ రావు

- సిద్ధిపేట్ లోని చర్విత మేడోస్ లో
సిద్ధిపేట: అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ను అందించే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నే డిక్కడ ఈ తరహాలో మొట్టమొదటిదైన తమ అత్యాధునిక రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ ను ప్రారంభించింది. భారతదేశంలో తొలి, దక్షిణాసియాలోనే అతిపెద్ద రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ గా చెప్పదగిన ఈ ప్రింటర్ ను సిద్ధిపేట లోని చర్విత మేడోస్ లో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రితో పాటుగా సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఓఓ, శ్రీ అ మిత్ గులె, వ్యవస్థాపకులు, సీఈఓ ధ్రువ్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఈ యంత్రం వినూత్న అంశాలు, రోబోటిక్ ఆర్మ్ ప్రింటర్ నిర్వహించే వినూత్న నిర్మాణాల గురించి వివరించారు.
       కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటింగ్ అనేది రిమోట్ కన్ స్ట్రక్షన్స్ మరియు వినూత్న డిజైన్లకు సంబంధించి భారతదేశ ప్రత్యే క గృహనిర్మాణ అవసరాలను తీర్చే సాంకేతికత. సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ రోబోటిక్ ఆర్మ్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ భారతదేశంలో అతిపెద్ద రోబోటిక్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటర్ మాత్రమే గాకుండా ఈ పరిమాణంలో దక్షిణాసియాలో మొదటిది కూడా. ఈ త్రీ డీ ప్రింటర్ ల్యాండ్ స్కేపింగ్ ఎలిమెంట్స్, ఫర్నీచర్, స్టాట్యూస్, వాల్ ఫకేడ్స్ లాంటి వాటితో సహా మరెన్నో వాటిని పూర్తి స్థాయి సివిల్ నిర్మాణాల కోసం ప్రింట్ చేయగలుగుతుంది.  ఈ ప్రింటర్ జి యో పాలిమర్స్, మట్టి లాంటి పర్యావరణ స్నేహపూర్వక మెటీరియల్స్ తో పాటుగా సింప్లీ ఫోర్జ్ ఆవిష్కరించిన ప్రొప్రైటరీ నిర్మాణ మెటీరియల్ ‘సింప్లీక్రీట్’తో కూడా పని చేస్తుంది. అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో వృథా చాలా తక్కువగా ఉంటుంది. సప్లయ్ చెయిన్స్ తక్కువగా ఉంటాయి. వనరుల గరిష్ఠ సద్వినియోగానికి వీలవుతుంది. నిర్మాణ పరిశ్రమకు వికేంద్రీకృత తయారీని అందించవచ్చు.
         ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ‘‘వినూత్నత అనేది ఎక్కడైనా జరగవచ్చు. అ ది టయర్ 1 మెట్రోసిటీలో మాత్రమే జరగాలనేం లేదు. సిద్ధిపేట వంటి చిన్న పట్టణంలోనూ జరగవచ్చు. ఈ 3 డి ప్రింటర్ అనేది అలాంటి మైలురాయి కార్యక్రమం. ఈ అత్యాధునిక సాంకేతికతను చర్విత మేడోస్ లో ప్రారం భించడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఈ గణనీయ మైలురాయి సాధించినందుకు గాను సింప్లిఫోర్జ్ యావత్ బృందానికి నా అభినందనలు. పరిశ్రమ అవసరాలను తీరుస్తూ, ఇలాంటి అధునాతన సాంకేతికత వినూత్నతలకు సిద్ధిపేటను హబ్ గా చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
            ఈ వినూత్న ఆవిష్కరణ పై సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఓఓ,  అమిత్ గులె మాట్లాడుతూ ప్రస్తుత 3డి ప్రింటర్ 7 మీటర్ల పరిమాణం దాకా నిర్మాణాలను సృష్టిస్తూ, దీన్ని యావత్ భారతదేశంలో, యావత్ దక్షిణాసియా లోనూ అతిపెద్ద రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ గా చేసింది. అంతేగాకుండా ఈ ప్రింటర్ పరిధిని అవసరమైన మేరకు పెంచుకోవచ్చు. రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ మెరుగైన డిజైన్ వెర్సాటిలిటీని అందిస్తుంది. డిజైనర్లకు అవసరమైన స్వేచ్ఛను అందిస్తుంది. ప్రాజె క్ట్ స్థలాల వద్ద వినియోగించుకోవడాన్ని తేలిక చేస్తుంది. ఇవన్నీ కూడా దీన్ని డిజైనర్లకు, ప్రాజెక్టు డెవలపర్లకు ఎంతో ఆకర్షణీయమైందిగా చేశాయి’’ అని అన్నారు.
          అప్సుజ  ఇన్ ఫ్రాటెక్ (చర్విత మేడోస్) ఎండీ, సీఈఓ జె హరికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘చర్విత మేడో స్ అనేది తెలంగాణ లోని సిద్ధిపేటలో ఈ తరహాలో నూతన తరం గేటెడ్ కమ్యూనిటీ. ప్రశాంత జీవితానికి వీలు గా సుస్థిరదాయక విధానంలో ఇది భవిష్యత్ సన్నాహన ప్రపంచంగా డిజైన్ చేయబడింది. సింప్లిఫోర్జ్ తో కలసి పని చేయడం మాకెంతో ఆనందదాయకం. వినూత్నత దిశగా ఈ ప్రయాణం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు, సీఈఓ ధ్రువ్ గాంధీ ఈ సాంకేతికత గురించి మరిన్ని వివరాలను వెల్లడిం చారు. ‘‘చర్విత మేడోస్ లో మేం, దీని సంజీవని పార్క్ కు ఎన్నో కళాత్మక అంశాలను కూడా జోడిస్తున్నాం. యావత్ దేశంలోనే ఈ తరహాలోనే మొదటిదైన పార్క్ గా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. చర్విత మేడోస్ డిజైన్ తా త్వికత భవిష్యత్ సన్నద్ధక సాంకేతికతలతో కూడిన సుస్థిరదాయక జీవనం. రోబోటిక్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ  అనేది దాని పర్యావరణపూర్వక ప్రయోజనాలను, అది అందించే డిజైన్ స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని ఎం చుకోబడింది. వినూత్న సాంకేతికతలకు ప్రాచుర్యం కల్పించడంలో ఎల్లవేళలా ముందంజలో ఉంటున్న తెలం గాణ ప్రభుత్వానికి మా అభినందనలు. ‘నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్’ ఏర్పాటుపై ప్రభు త్వం పని చేయడం ఈ సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి గల ఆసక్తిని తెలి యజేస్తోంది’’ అని అన్నారు.
                భారీగా మెటీరియల్స్ లైబ్రరీతో, ఉన్నతస్థాయి డిజైన్ నైపుణ్యంతో, సాంకేతిక వినియోగాలకు అవసరమైన పరి జ్ఞానంతో సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ తన సాంకేతికతను విశ్వవ్యాప్తం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ దేశంలో, విదేశాల్లో స్మార్ట్ నిర్మాణాలకు వీలుగా రోబోటిక్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికత ఆర్కిటెక్ట్ లకు డిజైన్ స్వేచ్ఛను కూడా అందిస్తుంది. వినూత్న నిర్మాణాల కోసం విశిష్ట స్ట్రక్చర్స్ తో ప్రయోగాలు చేసేందుకు స్ట్రక్చరల్ ఇంజినీర్లకు అవకాశం కల్పిస్తుంది.

దేశంలో తొలి రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ ను ప్రారంభించినహరీశ్ రావు
దేశంలో తొలి రోబోటిక్ కాంక్రీట్ 3డి ప్రింటర్ ను ప్రారంభించినహరీశ్ రావు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:05 PM సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలి
07:04 PM అణచివేతలోనే నాయకత్వం పురుడుపోసుకుంటుంది
06:57 PM నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క.
06:56 PM మామిళ్ళ వారిగూడెం పాఠశాలలో చోరీ...
06:34 PM డబుల్ బెడ్రూం గృహాలకు పవర్ చెక్ రిలీజ్
06:20 PM అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
06:19 PM గిరిజన రైతులకు బోర్లు వేశారు.. కరెంటు ఇవ్వడం మర్చిపోయిన అధికారులు
06:17 PM జిలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి..
06:16 PM ఆయిల్ పామ్ పంటతో లాభాల బాట
06:15 PM భక్తులతో కిటకిటలాడిన
06:14 PM వేగంగా వైకుంఠధామం పనులు...
06:13 PM ఎన్.సి.సి క్యాంపులో అధికారుల తనిఖీ...
06:12 PM మంథనిలో ఆటోల బంద్ విజయవంతం....
06:11 PM శ్రీధర్ బాబును విమర్శిస్తే సహించేది లేదు
06:09 PM సాదన్ విద్యార్థుల కు పల్లి పట్టిల అందజేత..
06:08 PM ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
06:07 PM వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ
06:04 PM \"ప్రగతి భవన్ ముట్టడి\" కి యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలి..
06:02 PM ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
06:00 PM మున్నూరు కాపుకు రాజ్యసభ ఇవ్వడం హర్షనియం..
05:58 PM పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఫిట్నెస్ కోచింగ్
05:57 PM ఘనంగా సుందరయ్య 37వ వర్ధంతి
05:44 PM సుందరయ్య జీవితం నేటితరానికి ఆదర్శనీయం
05:41 PM పది పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
05:40 PM కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
05:36 PM రవాణారంగం బంద్ విజయవంతం
05:34 PM వీ ఆర్ ఏ లకు పే స్కేల్ అమలు చేయాలి
05:01 PM సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలి
04:58 PM కుమార్ గల్లిలో వాహనదారులకు అవగాహన
04:55 PM కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి
04:50 PM రవాణా రంగ కార్మికుల బంద్ విజయవంతం
03:25 PM రోడ్డు సేఫ్టీ బిల్లుతో వాహనదారులు బేజారు - సీఐటీయూ నాయకులు అర్జన్
03:23 PM సుందరయ్య వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం: కొక్కెరపాటి పుల్లయ్య
03:14 PM నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం
08:11 PM సిటీ బస్సులకు కండక్టర్ లను నియమించాలి
08:08 PM సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును విడుదల చేయాలి..
07:23 PM వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
07:17 PM సహచర విద్యార్థి కుటుంబానికి చేయూత
07:15 PM మంత్రి గంగుల మాట నిలుపుకొవాలి
06:18 PM వనదేవతలను దర్శించుకున్న చ‌త్తీ‌స్‌ఘ‌డ్‌ మాజీ అటవీ శాఖ మంత్రి
05:55 PM దోంగతనం కేసును చేదించిన బెజ్జంకి పోలీసులు..
05:53 PM పది పరీక్షలు పక్డ్బందిగా నిర్వహించాలి : టిజివిపి
05:52 PM ప్రశాంతంగా కొనసాగుతున్న పీజీ పరీక్షలు..
05:51 PM పల్లె ప్రగతికి ప్రణాళిక సిద్దం : ఇ.ఒ హరిక్రిష్ణ
05:50 PM అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
05:49 PM కుల బహిష్కరణ పై తాహసిల్దార్ కు ఫిర్యాదు
05:48 PM ఐదవ విడత పల్లె ప్రగతి ని విజయవంతం చేయాలి..
05:48 PM ఉపాధి కూలిలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి..
05:47 PM ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి..
05:47 PM జిలుగు విత్తనాల కోసం క్యూ..
05:46 PM బాధిత కుటుంబానికి సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
05:45 PM దేశవ్యాప్త రవాణా బంద్ ను జయప్రదం చేయండి
05:45 PM పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
05:06 PM రామాయణ నాటక ప్రదర్శనకు విరాళం...
05:05 PM పుట్ట మధు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు..
05:02 PM అసభ్య పదజాలంతో విమర్శించే మీ నాయకుడికి చెప్పండి...
04:59 PM దళిత రత్న అవార్డు గ్రహీత కు ఘన సన్మానం..
04:57 PM ఇంటర్ విద్యార్థులతో అధికారుల చెలగాటం : ఎస్ఎఫ్ఐ
04:54 PM రెడ్డిలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
04:52 PM స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను సద్వినియోగించుకోవాలి..
04:49 PM రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి హర్షం
04:46 PM గిరిజన డిగ్రీ మహిళ కళాశాల జాతీయ స్వచ్చంధ పథకం కార్యక్రమం
04:44 PM 23న ఉపాధి చట్టం రక్షణ కోసం ధర్నా..
03:39 PM పోలీస్ స్టేషన్ గోడదూకి పాత నేరస్తుడు పరారీ..!
03:31 PM హృదయవిదారకం.. రోడ్డుప పడ్డ అవ్వ
03:27 PM 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:23 PM ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి..
08:15 PM గిరిజన రైతులకు బోర్లు వేశారు, కరెంటు ఇవ్వడం మర్చిపోయిన అధికారులు
08:12 PM దళిత సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
05:56 PM ఇంటర్మీడియట్ పరీక్షలకు 12 మంది గైర్హాజరు
05:55 PM రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగించుకోవాలి
05:53 PM 25 నుంచి బి.పి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం..
05:52 PM మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా చేల్లపల్లి దినేష్ మాదిగ..
05:48 PM ఎండలను మించి మండుతున్న కూరగాయల ధరలు.
05:44 PM ములుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ బరిలో పులుసం ?
05:36 PM ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్మికుల సంఖ్య పెంచాలి
05:34 PM పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
05:30 PM సొసైటీ కేంద్రాలకు మార్కెట్ కమిటీ ద్వారా యంత్రాల అందజేత
05:29 PM కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
05:28 PM 23న చలో ప్రగతి భవన్ ముట్టడికి తరలిరావాలి..
05:02 PM హిమాలయా నుంచి సానిటైజ్ చేసే ఫ్లోర్ క్లీనర్
04:26 PM మన ఊరు మన బడి పునరుద్దరణ ప్రారంభం...
04:24 PM డిచ్ పల్లి మండలంలో జిలుగు విత్తనాలు అందుబాటులోకి..
04:15 PM హమాలి కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించాలి..
04:14 PM ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
04:07 PM బీజేపీలో చేరిన బండారు చంద్రశేఖర్
04:03 PM అదనపు కలెక్టర్, డిపిఆర్వో లకు జర్నలిస్టుల వినతి పత్రాలు
04:02 PM హమాలీల కోసం రక్తపోటు పరీక్ష శిబిరం ఏర్పాటు, అవగాహన
03:52 PM 16 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:50 PM సీఎంఆర్ఎఫ్ చెక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే
03:47 PM అభివృద్ధి పనులని పరిశీలించిన ఎమ్మెల్యే
03:44 PM గాయం వెంకట్ రెడ్డి మృతి పట్ల మంత్రి జగదీష్ రెడ్డి సంతాపం
07:57 PM నాట్రాక్స్‌ (NATRAX) వద్ద అత్యంత వేగవంతమైన భారతీయునిగా టైటిల్‌ అందుకున్న సీన్‌ రోజర్స్‌
07:00 PM సమత మమతలను పంచిన మహానీయుడు బుద్దుడు..
06:59 PM బైక్ పై నుండి పడి వీఆర్ఏ, ఆశ లకు గాయాలు
06:57 PM వాటర్ ప్లాంట్ యజమాన్యానికి నోటీసులు జారీ
06:52 PM పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సన్మానించిన సీఐ, ఎస్ఐ
06:47 PM 'పది` పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
06:31 PM సఫాయి కర్మచారులు కాదు,వారు సఫాయి కర్మయోగులు...
06:19 PM మంథనిలో ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు...

Top Stories Now

తండ్రిని ముక్కలుగా నరికి వేరువేరు చోట్ల నిప్పు పెట్టిన బాలుడు..!
బ్యాంకు లావాదేవీలపై కేంద్రం కొత్త రూల్..!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల
ఎంపీపై సీఎం కేసీఆర్ సోద‌రుడి కుమార్తె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
హైదరాబాద్ లో నోరో వైరస్ కలకలం
బూస్ట‌ర్ డోస్ పై కేంద్రం కీలక ప్రకటన
భార‌త్‌లోకి ప్ర‌వేశించిన క‌రోనా కొత్త వేరియంట్‌
ప్రధానిని చంపుతామంటూ మెయిల్
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
ప్రయాణికులకు షాక్..ఆర్టీసీలో మళ్లీ పెరిగిన చార్జీలు..!
స్విస్ ఓపెన్ విజేతగా పీవీ సింధు
ఐపీఎల్ ముందు ధోనీ సంచ‌ల‌న నిర్ణ‌యం
టీచ‌ర్‌ను 101 సార్లు కత్తితో పొడిచిన వ్యక్తి
పల్లె వెలుగు బస్సుల్లో  రౌండప్‌ చార్జీల అమలు
తెలంగాణ‌లో భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు
నగరంలో 48గంటల పాటు మద్యం దుకాణాలు బంద్
ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
భర్త తల నరికి గుడి వద్ద వేలాడదీసిన భార్య
కందికొండ యాదగిరి ఇక లేరు
ఐదు రాష్ర్టాల ఎన్నికల లైవ్ అప్ డేట్స్..

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.