నవ తెలంగాణ కంటేశ్వర్
ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రయులకు ఆహర ప్యాకెట్లు మరియు వాటర్ బాటిలను అందించటం జరిగింది. సామాజిక సేవల్లో నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఇందూరు యువత వాలింటర్ శేఖర్ కూమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పిటు చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ దొడ్డికింది నవిన్ మరియు వాలటిర్స్ తదితరులు పాల్గొన్నారు.Mon Jan 19, 2015 06:51 pm