Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హరితహారంలో నిర్లక్ష్యానికి తావిచ్చి... సస్పెన్షన్ పరిస్థితి తెచ్చుకోవద్దు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 19 Jan,2022 07:52PM

హరితహారంలో నిర్లక్ష్యానికి తావిచ్చి... సస్పెన్షన్ పరిస్థితి తెచ్చుకోవద్దు

- వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ హితవు
- అలసత్వం వహిస్తే ఎంపీడీవోలు, ఏపీవోలను ఉపేక్షించమని హెచ్చరిక
-రోజువారీగా తనిఖీలు జరపాలని జిల్లా అధికారులకు ఆదేశం
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ

అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై  బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలతో  సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  వచ్చే ఆరు నెలల పాటు మొక్కల పెంపకం, వాటి నిర్వహణ విషయంలో అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యానికి ఆస్కారం కల్పిస్తే  ఎంపీడీవోలు, ఏపీవోలను కూడా సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు  సూచనలు చేయడం జరిగిందని, ఇకనుండి ఎలాంటి నోటీసులు, ఛార్జ్ మెమోలు ఇవ్వకుండానే నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తేల్చి చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్, ఇన్ స్టిట్యూషనల్  ప్లాంటేషన్ నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తాను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపినప్పుడు వర్ని, చందూర్, మోస్రా మండలాల పరిధిలో మొక్కల నిర్వహణ చక్కగా కనిపించిందన్నారు. అయితే నిజామాబాదు మండలంతో పాటు, బోధన్ కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం నిర్వహణలో అనేక లోపాలు కనిపించాయని సంబంధిత అధికారుల పనితీరును ఆక్షేపించారు. నిజామాబాదు, బోధన్ ఎఫ్ ఆర్ ఓ లు కూడా తీవ్ర  అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని చిత్తశుద్ధితో పని చేయకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. డీపీవో, జడ్పీ సీఈవో, డీఎల్పీవోలు, డీఆర్డీవో తదితర జిల్లా అధికారులు ప్రతి రోజు ఒక మండలం చొప్పున హరితహారం మొక్కల పెంపకం, నిర్వహణ తీరును నిశిత పరిశీలన జరిపి తనకు రోజువారీగా నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు వాటి చుట్టూ తప్పని సరిగా ట్రీగార్డులను ఏర్పాటు చేసి, మొక్కకు, ట్రీగార్డుకు సపోర్టుగా ఉండేలా గట్టి  కర్రను పాతాలన్నారు. అదేవిధంగా మొక్కకు కనీసం 12  లీటర్ల నీరు పెట్టె విధంగా దాని చుట్టూ గుంత తవ్వించాలని సూచనలు చేశారు. ఏదైనా కారణం వల్ల ఎక్కడైనా మొక్క చెడిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, ముఖ్యమంత్రి తదితర ముఖ్యులు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో మొక్కల నిర్వహణ సరిగా లేదని ఆక్షేపణ తెలిపేందుకు ఎంతమాత్రం ఆస్కారం లేకుండా ఈ కార్యక్రామాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ ఏ రోడ్డు అయినా హరితహారం నిర్వహణ బాధ్యత ఎంపీడీవోలు, ఏపీవోలదేనని స్పష్టం చేశారు. 
   కాగా, వారి నాట్ల సీజన్ దాదాపుగా ముగిసినందున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటినుండి వచ్చే జూన్ నెల వరకు విరివిగా ఉపాధి హామీ పనులు చేపట్టేలా గ్రామం వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. పది శాతం కంటే తక్కువ మోతాదులో కూలీలకు పనులు కల్పిస్తే సంబంధిత ఏపీవోలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూగర్భ జలాల పెంపుదల, సోక్ పిట్ల నిర్మాణం పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా నర్సరీలను ఆయా గ్రామాల వారీగా ఏర్పాటు చేసుకుని వాటిని సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. అటవీ శాఖా అధికారులు నర్సరీలను క్రమం తప్పకుండా  సందర్శిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, డీఎఫ్ఓ సునీల్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో నిర్లక్ష్యానికి తావిచ్చి... సస్పెన్షన్ పరిస్థితి తెచ్చుకోవద్దు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:05 PM సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలి
07:04 PM అణచివేతలోనే నాయకత్వం పురుడుపోసుకుంటుంది
06:57 PM నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క.
06:56 PM మామిళ్ళ వారిగూడెం పాఠశాలలో చోరీ...
06:34 PM డబుల్ బెడ్రూం గృహాలకు పవర్ చెక్ రిలీజ్
06:20 PM అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
06:19 PM గిరిజన రైతులకు బోర్లు వేశారు.. కరెంటు ఇవ్వడం మర్చిపోయిన అధికారులు
06:17 PM జిలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి..
06:16 PM ఆయిల్ పామ్ పంటతో లాభాల బాట
06:15 PM భక్తులతో కిటకిటలాడిన
06:14 PM వేగంగా వైకుంఠధామం పనులు...
06:13 PM ఎన్.సి.సి క్యాంపులో అధికారుల తనిఖీ...
06:12 PM మంథనిలో ఆటోల బంద్ విజయవంతం....
06:11 PM శ్రీధర్ బాబును విమర్శిస్తే సహించేది లేదు
06:09 PM సాదన్ విద్యార్థుల కు పల్లి పట్టిల అందజేత..
06:08 PM ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
06:07 PM వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ
06:04 PM \"ప్రగతి భవన్ ముట్టడి\" కి యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలి..
06:02 PM ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
06:00 PM మున్నూరు కాపుకు రాజ్యసభ ఇవ్వడం హర్షనియం..
05:58 PM పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఫిట్నెస్ కోచింగ్
05:57 PM ఘనంగా సుందరయ్య 37వ వర్ధంతి
05:44 PM సుందరయ్య జీవితం నేటితరానికి ఆదర్శనీయం
05:41 PM పది పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
05:40 PM కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
05:36 PM రవాణారంగం బంద్ విజయవంతం
05:34 PM వీ ఆర్ ఏ లకు పే స్కేల్ అమలు చేయాలి
05:01 PM సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలి
04:58 PM కుమార్ గల్లిలో వాహనదారులకు అవగాహన
04:55 PM కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి
04:50 PM రవాణా రంగ కార్మికుల బంద్ విజయవంతం
03:25 PM రోడ్డు సేఫ్టీ బిల్లుతో వాహనదారులు బేజారు - సీఐటీయూ నాయకులు అర్జన్
03:23 PM సుందరయ్య వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం: కొక్కెరపాటి పుల్లయ్య
03:14 PM నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం
08:11 PM సిటీ బస్సులకు కండక్టర్ లను నియమించాలి
08:08 PM సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును విడుదల చేయాలి..
07:23 PM వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
07:17 PM సహచర విద్యార్థి కుటుంబానికి చేయూత
07:15 PM మంత్రి గంగుల మాట నిలుపుకొవాలి
06:18 PM వనదేవతలను దర్శించుకున్న చ‌త్తీ‌స్‌ఘ‌డ్‌ మాజీ అటవీ శాఖ మంత్రి
05:55 PM దోంగతనం కేసును చేదించిన బెజ్జంకి పోలీసులు..
05:53 PM పది పరీక్షలు పక్డ్బందిగా నిర్వహించాలి : టిజివిపి
05:52 PM ప్రశాంతంగా కొనసాగుతున్న పీజీ పరీక్షలు..
05:51 PM పల్లె ప్రగతికి ప్రణాళిక సిద్దం : ఇ.ఒ హరిక్రిష్ణ
05:50 PM అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
05:49 PM కుల బహిష్కరణ పై తాహసిల్దార్ కు ఫిర్యాదు
05:48 PM ఐదవ విడత పల్లె ప్రగతి ని విజయవంతం చేయాలి..
05:48 PM ఉపాధి కూలిలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి..
05:47 PM ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి..
05:47 PM జిలుగు విత్తనాల కోసం క్యూ..
05:46 PM బాధిత కుటుంబానికి సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
05:45 PM దేశవ్యాప్త రవాణా బంద్ ను జయప్రదం చేయండి
05:45 PM పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
05:06 PM రామాయణ నాటక ప్రదర్శనకు విరాళం...
05:05 PM పుట్ట మధు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు..
05:02 PM అసభ్య పదజాలంతో విమర్శించే మీ నాయకుడికి చెప్పండి...
04:59 PM దళిత రత్న అవార్డు గ్రహీత కు ఘన సన్మానం..
04:57 PM ఇంటర్ విద్యార్థులతో అధికారుల చెలగాటం : ఎస్ఎఫ్ఐ
04:54 PM రెడ్డిలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
04:52 PM స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను సద్వినియోగించుకోవాలి..
04:49 PM రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి హర్షం
04:46 PM గిరిజన డిగ్రీ మహిళ కళాశాల జాతీయ స్వచ్చంధ పథకం కార్యక్రమం
04:44 PM 23న ఉపాధి చట్టం రక్షణ కోసం ధర్నా..
03:39 PM పోలీస్ స్టేషన్ గోడదూకి పాత నేరస్తుడు పరారీ..!
03:31 PM హృదయవిదారకం.. రోడ్డుప పడ్డ అవ్వ
03:27 PM 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:23 PM ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి..
08:15 PM గిరిజన రైతులకు బోర్లు వేశారు, కరెంటు ఇవ్వడం మర్చిపోయిన అధికారులు
08:12 PM దళిత సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
05:56 PM ఇంటర్మీడియట్ పరీక్షలకు 12 మంది గైర్హాజరు
05:55 PM రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగించుకోవాలి
05:53 PM 25 నుంచి బి.పి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం..
05:52 PM మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా చేల్లపల్లి దినేష్ మాదిగ..
05:48 PM ఎండలను మించి మండుతున్న కూరగాయల ధరలు.
05:44 PM ములుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ బరిలో పులుసం ?
05:36 PM ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్మికుల సంఖ్య పెంచాలి
05:34 PM పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
05:30 PM సొసైటీ కేంద్రాలకు మార్కెట్ కమిటీ ద్వారా యంత్రాల అందజేత
05:29 PM కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
05:28 PM 23న చలో ప్రగతి భవన్ ముట్టడికి తరలిరావాలి..
05:02 PM హిమాలయా నుంచి సానిటైజ్ చేసే ఫ్లోర్ క్లీనర్
04:26 PM మన ఊరు మన బడి పునరుద్దరణ ప్రారంభం...
04:24 PM డిచ్ పల్లి మండలంలో జిలుగు విత్తనాలు అందుబాటులోకి..
04:15 PM హమాలి కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించాలి..
04:14 PM ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
04:07 PM బీజేపీలో చేరిన బండారు చంద్రశేఖర్
04:03 PM అదనపు కలెక్టర్, డిపిఆర్వో లకు జర్నలిస్టుల వినతి పత్రాలు
04:02 PM హమాలీల కోసం రక్తపోటు పరీక్ష శిబిరం ఏర్పాటు, అవగాహన
03:52 PM 16 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:50 PM సీఎంఆర్ఎఫ్ చెక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే
03:47 PM అభివృద్ధి పనులని పరిశీలించిన ఎమ్మెల్యే
03:44 PM గాయం వెంకట్ రెడ్డి మృతి పట్ల మంత్రి జగదీష్ రెడ్డి సంతాపం
07:57 PM నాట్రాక్స్‌ (NATRAX) వద్ద అత్యంత వేగవంతమైన భారతీయునిగా టైటిల్‌ అందుకున్న సీన్‌ రోజర్స్‌
07:00 PM సమత మమతలను పంచిన మహానీయుడు బుద్దుడు..
06:59 PM బైక్ పై నుండి పడి వీఆర్ఏ, ఆశ లకు గాయాలు
06:57 PM వాటర్ ప్లాంట్ యజమాన్యానికి నోటీసులు జారీ
06:52 PM పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సన్మానించిన సీఐ, ఎస్ఐ
06:47 PM 'పది` పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
06:31 PM సఫాయి కర్మచారులు కాదు,వారు సఫాయి కర్మయోగులు...
06:19 PM మంథనిలో ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు...

Top Stories Now

తండ్రిని ముక్కలుగా నరికి వేరువేరు చోట్ల నిప్పు పెట్టిన బాలుడు..!
బ్యాంకు లావాదేవీలపై కేంద్రం కొత్త రూల్..!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల
ఎంపీపై సీఎం కేసీఆర్ సోద‌రుడి కుమార్తె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
హైదరాబాద్ లో నోరో వైరస్ కలకలం
బూస్ట‌ర్ డోస్ పై కేంద్రం కీలక ప్రకటన
భార‌త్‌లోకి ప్ర‌వేశించిన క‌రోనా కొత్త వేరియంట్‌
ప్రధానిని చంపుతామంటూ మెయిల్
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
ప్రయాణికులకు షాక్..ఆర్టీసీలో మళ్లీ పెరిగిన చార్జీలు..!
స్విస్ ఓపెన్ విజేతగా పీవీ సింధు
ఐపీఎల్ ముందు ధోనీ సంచ‌ల‌న నిర్ణ‌యం
టీచ‌ర్‌ను 101 సార్లు కత్తితో పొడిచిన వ్యక్తి
పల్లె వెలుగు బస్సుల్లో  రౌండప్‌ చార్జీల అమలు
తెలంగాణ‌లో భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు
నగరంలో 48గంటల పాటు మద్యం దుకాణాలు బంద్
ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
భర్త తల నరికి గుడి వద్ద వేలాడదీసిన భార్య
కందికొండ యాదగిరి ఇక లేరు
ఐదు రాష్ర్టాల ఎన్నికల లైవ్ అప్ డేట్స్..

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.