నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శ్రీ సాయి రామ్ మిల్క్ ఏజెన్సిని నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక సభ్యులు ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మెన్ సాంబార్ మోహన్ ,బోధన్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్,గొల్లపల్లి సర్పంచ్ గుడాల లింగం యాదవ్,పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షులు రాజేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm